పూస: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[Image:Colourful green market.jpg|thumb|250px|బజారులో అమ్మకానికున్న పూసలు]] |
[[Image:Colourful green market.jpg|thumb|250px|బజారులో అమ్మకానికున్న పూసలు]] |
||
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. |
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి. |
||
12:17, 6 ఏప్రిల్ 2009 నాటి కూర్పు
పూసలు (Beads) అలంకరణలో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. హారంగా తయారుచేయడం కోసం దారం ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని రంధ్రం ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
పుసలు ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్ళుతో తయారుచేస్తారు. కానీ కొన్ని రకాల పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, పింగాణీ, లక్క, కర్ర, కర్పరాలు, విత్తనాలు మొదలైన చాలా రకాల పదార్ధాలతో తయారుచేస్తారు.