తబలా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
*'''దయాన్''' - The right wooden drum providing the treble notes in tabla.
*'''దయాన్''' - The right wooden drum providing the treble notes in tabla.


*''లయ్ "[[లయ]]")''' - tempo.
*''లయ్'' "లయ" - tempo.
*'''[[తాళ|తాళం]]''' - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
*'''తాల్''' - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
*''విభాగ్'' Section of a tabla taal where bols can be placed.
*''విభాగ్'' Section of a tabla taal where bols can be placed.
*''థాలి'' - A vibhag signified by a clap.
*''థాలి'' - A vibhag signified by a clap.

21:13, 7 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

వర్గీకరణ Indian Percussion instrument, goatskin heads with syahi
Playing range
Bolt tuned or rope tuned with dowels and hammer
Related instruments
Pakhavaj, మృదంగం, Khol


తబలా (ఆంగ్లం :The tabla) (హిందీ: तबला, তবলা, ఉర్దూ: تبلہ తబ్లా) భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక వాయిద్యము. ఈ వాయిద్యము భారత ఉపఖండంలో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా హిందుస్థానీ సంగీతం లో ప్రత్యేక స్థానం కలిగివున్నది.

వ్యుత్పత్తి

తబలాకు దాని పేరు అరబ్బీ భాషా పదమైన తబ్ల్ అనగా 'డ్రమ్' నుండి ఉద్భవించినది.[1]

నిర్మాణం

ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క (కలప) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె తోలుతో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి.

తబలా పదజాలము

  • ఉస్తాద్ - తబలా వాయించుటలో ఒక "ఘరానా" లేదా "పాఠశాల" కు చెందిన పండితుడు లేదా విద్వాంసుడు.
  • ఘరానా - తబలా ఘరానాలు ఆరు గలవు 1. పంజాబ్ ఘరానా. 2. ఢిల్లీ ఘరానా. 3. బనారస్ ఘరానా. 4. అజ్రారా ఘరానా. 5. లక్నో ఘరారా. మరియు 6. ఫరూఖాబాద్ ఘరానా.
  • స్యాహీ - తబలాపై నుండే నలుపు రంగు వృత్తాకారపు మచ్చ. దీనికి "గాబ్" అని కూడా అంటారు. ఇది తబలా యొక్క శీర్ష భాగము. కొన్ని సార్లు దీనిని "ష్యానీ" అని కూడా పలుకుతారు.
  • కీనార్ - the outer ring of skin on the head of each of the two tabla drums. In Hindi, known as the chat.
  • సుర్ - The area between the gaab and the keenar. In Hindi, known as the maidan.
  • బోల్ - both mnemonic syllables and a series of notes produced when stroked. E.g. Na, tin, Dha, Dhin, Ge, Ke, etc.
  • థేకా - a standard series of bols that form the rhythmic basis of tabla accompaniment for a given tala.
  • రేలా - a sort of rapid drum-roll.
  • చుట్టా - the cushions used when placing the tabla.
  • బజ్ లేదా బాజ్ - a style of playing, different from the gharānā. Two main styles developed, Purbi Baj and Dilli Baj. Dilli, or Delhi, baj is the *style of bols and playing that originated in the city of Delhi. Purbi (meaning "eastern") developed in the area east of delhi. Both have different ways to play bols.
  • బయాన్- The left metal drum providing the bass notes in tabla.
  • దయాన్ - The right wooden drum providing the treble notes in tabla.
  • లయ్ "లయ" - tempo.
  • తాల్ - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
  • విభాగ్ Section of a tabla taal where bols can be placed.
  • థాలి - A vibhag signified by a clap.
  • ఖాలి - A vibhag signified by waving of the hands.
  • ఘట్టా - Wooden dowels used to control the tension.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తబలా&oldid=400460" నుండి వెలికితీశారు