నత్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: az, hi, ru తొలగిస్తున్నది: id
చి యంత్రము కలుపుతున్నది: bn:শামুক
పంక్తి 43: పంక్తి 43:
[[az:İlbiz]]
[[az:İlbiz]]
[[bg:Охлюв]]
[[bg:Охлюв]]
[[bn:শামুক]]
[[ca:Caragol de terra]]
[[ca:Caragol de terra]]
[[cdo:Ngù-mō̤-ngù-giāng]]
[[cdo:Ngù-mō̤-ngù-giāng]]

08:40, 9 జూలై 2009 నాటి కూర్పు

నత్తలు
Land snail
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:

నత్తలు (Snail) మొలస్కా జాతికి చెందిన ఒక రకమైన జంతువులు. నత్త అనేది గాస్ట్రోపోడా తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. కర్పరం లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు కీటకాల తర్వాత ఎక్కువ జాతులున్న జీవుల తరగతి.

నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాఖాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.

కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.

గ్యాలరీ

"https://te.wikipedia.org/w/index.php?title=నత్త&oldid=438248" నుండి వెలికితీశారు