బొడ్డు గోపాలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బి.గోపాలం''' లేదా '''బొడ్డు గోపాలం''' ([[1927]] - [[2004]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
'''బి.గోపాలం''' లేదా '''బొడ్డు గోపాలం''' ([[1927]] - [[2004]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.


వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు.
వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని [[విజయవాడ]]లో ప్రముఖ సంగీత విద్వాంసులైన [[వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి]] వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు.


[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]

12:39, 22 జూలై 2009 నాటి కూర్పు

బి.గోపాలం లేదా బొడ్డు గోపాలం (1927 - 2004) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.

వీరు గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో రామదాసు దంపతులకు జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని విజయవాడలో ప్రముఖ సంగీత విద్వాంసులైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు.