బంధువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{విలీనం|చుట్టరికాలు}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ [[కుటుంబము]]నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.


==చుట్తరికాలు==
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.
*అమ్మ : తల్లి.
*అయ్య: తండ్రి.
*నాన్న : తండ్రి.
*అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
*తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
*అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
*చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
*తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
*అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
*నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
*నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
*ముత్తాత: తాత యొక్క తండ్రి.
*తాతమ్మ: తాత యొక్క తల్లి.
*జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
*పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
*పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
*మేనత్త: తండ్రి యొక్క సోదరి.
*మేనమామ: తల్లి సోదరుడు.
*మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
*అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
*మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి.
*అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి.
*పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
*బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
*బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
*బావమరిది: భార్య యొక్క సోదరుడు.
*మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
*తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
*మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
*వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
*ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
*తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
*భర్త: వివాహమాడిన పురుషుడు.
*భార్య: వివాహమాడిన స్త్రీ.
*కోడలు: కుమారుని భార్య.
*మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
*అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
*మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.

==దగ్గరి బంధువులు==
ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. పైన పేర్కొనబడిన చుట్టరికం వున్న వాళ్ళని మనము దగ్గరి బంధువులు అంటాము.

==దూరపు బంధువులు==
ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

16:50, 29 జూలై 2009 నాటి కూర్పు


రక్త సంబంధము కలిగిన మానవులు, ఇక్కడ రక్త సంబధమును విస్త్రుతార్దములో ఉపయోగించాలి. మన సమాజములో సాదారణంగా వ్యక్తి కి గానీ కుటుంబమునకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబము తో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులు గా గుర్తిస్తాము.

చుట్తరికాలు

  • అమ్మ : తల్లి.
  • అయ్య: తండ్రి.
  • నాన్న : తండ్రి.
  • అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు.
  • తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు.
  • అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి.
  • చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి.
  • తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి.
  • అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
  • నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి.
  • నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి.
  • ముత్తాత: తాత యొక్క తండ్రి.
  • తాతమ్మ: తాత యొక్క తల్లి.
  • జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
  • పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
  • పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
  • మేనత్త: తండ్రి యొక్క సోదరి.
  • మేనమామ: తల్లి సోదరుడు.
  • మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త.
  • అత్త / అత్తయ్య: మేనమామ భార్య.
  • మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి.
  • అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి.
  • పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
  • బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
  • బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
  • బావమరిది: భార్య యొక్క సోదరుడు.
  • మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
  • తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త.
  • మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
  • వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
  • ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి
  • తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య.
  • భర్త: వివాహమాడిన పురుషుడు.
  • భార్య: వివాహమాడిన స్త్రీ.
  • కోడలు: కుమారుని భార్య.
  • మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
  • అల్లుడు: కుమార్తె యొక్క భర్త.
  • మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.

దగ్గరి బంధువులు

ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులు గా పేర్కొంటాము. పైన పేర్కొనబడిన చుట్టరికం వున్న వాళ్ళని మనము దగ్గరి బంధువులు అంటాము.

దూరపు బంధువులు

ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత,ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం వుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బంధువు&oldid=443607" నుండి వెలికితీశారు