వాడుకరి చర్చ:కిరణ్మయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూచనలు:

  • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
  • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.


  • కిరణ్మయి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

    • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
    • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
    • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
    • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
    • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
    • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
    • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

    తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot (చర్చ) 19:39, 13 డిసెంబర్ 2008 (UTC)


    ఈ నాటి చిట్కా...
    Wiki-help.png
    అంతర్వికీ లింకులు ఇవ్వడం

    ఒక వ్యాసం రాస్తున్నప్పుడు ఒక లింకు తెలుగులో లేదనుకోండి, అయినా గాని ఒక ఇతర భాష లింకు చాలా ఉపయోగకరంగా అనిపిస్తే మీరు ఆ పదానికి అంతర్వికీ లింకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు [[:en:Wikipedia:Tip of the day|ఇంగ్లీష్ వికీలో చిట్కాలు]] అని రాస్తే ఇంగ్లీష్ వికీలో చిట్కాలు అని ప్రదర్శించబడి ఇంగ్లీషువికీలో చూపించన పేజీకి దారి తీస్తుంది. ఈ లింకు మామూలు లింకులవలె కాకుండా లేత నీలం రంగులో ప్రదర్శించబడడాన్ని మీరు గమనించే ఉంటారు. అదే విధంగా ఇతర భాషలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. కానీ తెలుగు భాషలో ఉన్న వ్యాసాలకు గాని, తర్వాత తప్పకుండా తయారవుతాయనిపించే లింకులు ఇవ్వకండి. తెలుగులో ఆ వ్యాసం రాబోదని మీరు నమ్మి, అది ఆ భాషలింకుగా ఉంటేనే ప్రాముఖ్యత ఎక్కువ అనిపించిన అంతర్వికీ లింకులు మాత్రమే చేర్చండి.


    నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

    ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


    కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

    గమనించగలరు[మార్చు]

    కిరణ్మయి గారూ! నమస్కారం. చక్కని రచనలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభించారనుకొంటాను. స్తోత్రాల విషయంలో మీరు గమనించవలసిన విషయం - ఇక్కడ స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును కాని స్తోత్రాలు వ్రాయడం సరి కాదు. స్తోత్రాలు వ్రాయడానికి వికీసోర్స్ సరైన స్థలం. ఇప్పటికే ఉన్న కొన్ని స్తోత్రాలు కూడా వికీసోర్స్‌కు తరలించబడుతాయి. ఇక తెలుగు వికీలో స్తోత్రాల గురించిన వ్యాసాలు మాత్రం వ్రాయవచ్చును. ఇందుకు ఉదాహరణగా సౌందర్య లహరి, విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, కనకధారా స్తోత్రం వంటి వ్యాసాలు ఒకమారు పరిశీలించండి. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు 19:45, 8 జూన్ 2009 (UTC)

    I am not a good writer in telugu typing, but, will certqinly follow the suggestions. I will move the article to WikiSource. I thought that for those looking for Scripts, they should be able to find it here. Regarding the articles on the scripts for these divinie stotras, I shall try to find some good ones in the books I have at home.కిరణ్మయీ 19:56, 8 జూన్ 2009 (UTC)

    కృతజ్ఞతలు. వీటిలో చాలావరకు ఇప్పటికే వికీసోర్సులో ఉన్నాయి. --కాసుబాబు 20:12, 8 జూన్ 2009 (UTC)
    • ఈ పవిత్ర గ్రంథాలలోని స్తోత్ర పాఠం చేర్చకపోయినా నిరుత్సాహ పడకండి. గ్రంథం మీ చేతిలో ఉంటే వాటి రచయిత వ్యాఖ్య ముందుమాట మొదలైన వాటిలో గ్రంథం గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వికీపీడియాలో చేర్చవచ్చును. ఇతర వికీ సభ్యులు కూడా ఈ వ్యాసాలకు సమాచారాన్ని చేర్చి అభివృద్ధి చేస్తారు. కానీ తెలుగులో వ్రాయడం ప్రాక్టీస్ చేయండి. కష్టం కాదు. ధన్యవాదాలు.Rajasekhar1961 02:10, 9 జూన్ 2009 (UTC)

    ధన్యవాదాలు రాజశేఖరు గారు, కాసుబాబు గారు. మా ముత్తాత గారి కాలం, అనగా, 1850 తరువాత పుస్తకాలు కొన్ని మా దగ్గర వున్నాయి. అవి దొరకడము చాలా అరుదు. నేను వాటి గురించి ప్రస్తావించాను. నా బ్రోసరు అప్పుడప్పుడు ఇబ్బన్ది పెడుతుంది. 76.184.226.12 05:26, 9 జూన్ 2009 (UTC)

    సలహా[మార్చు]

    కిరణ్మయి గారూ! ఈమెయిల్ గురించి వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఈ వ్యాసానికి ఇంకా సమాచారం చేర్చి విస్తరించండి. చిన్నదిగా అలా వదిలేయకండి. -- రవిచంద్ర(చర్చ) 17:34, 22 జూన్ 2009 (UTC)

    తెలుగు లో రాస్తున్నాను. రేపటి కి కొంచెం రాయగలను. I am referring to the english version and also to the other technical docs I have with me to get the correct info, as well as the correct sources. I am working on it to complete the first version this week.

    కిరణ్మయీ 17:38, 22 జూన్ 2009 (UTC)

    అభినందనలు[మార్చు]

    కిరణ్మయి గారూ, నమస్తే, వ్యాసాలు బాగా వ్రాస్తున్నారు, అభినందనలు అందుకోండి. మీకు టెక్నికల్ విషయాలలో మంచి ప్రవేశమున్నది, కావున అవసరమైన చోట్ల దిద్దుబాట్లలో చొరవగా పాల్గొనండి. సహాయ సహకారాలు అందించడానికి తెవికీ బృందం వుంది. అహ్మద్ నిసార్ 18:17, 2 జూలై 2009 (UTC)

    ధన్యవాదాలు. తప్పకుండా.కిరణ్మయీ 18:21, 2 జూలై 2009 (UTC)

    కిరణ్మయి గారూ, మీరు రాష్ట్రాలు వాటి తాలూకాల అనువాద కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదాలు. ఈ విషయాలు కొంచెం గమనించగలరు.

    • అతి ముఖ్యమైన పట్టణాలకు మాత్రమే ఎర్రలింకులు ఇవ్వండి.
    • ప్రక్కన అంగ్లంలో పేర్లు అలాగే వుంచండి.

    ధన్యవాదాలు అహ్మద్ నిసార్ 18:44, 2 జూలై 2009 (UTC)

    ఇందాకే గమనించాను. నిన్న తీసినవాటికి కూడా అంగ్లంలో పేర్లు మళ్ళీ కలుపుతాను. లాంగ్ వీకెండ్ కదా, రేపటికి పూర్తి చేస్తాను.

    The Fox and the Hound[మార్చు]

    So it wasn't really done by Burna Vista Produtions, but they distributed it. It was really Walt Disney PRODUCTIONS, not Walt Disney, didn't know how to say Walt Disney Productions, as I don't really know this language, but was trying to correct via put the distributer. What exactly did you say in your note? (I don't come here often btw, just now started coming here a few days ago.) Also this article needs some SERIOUS work, no plot, production, or reception section like the Bambi article, and shouldn't this wiki have The Lion King too? And Alladdin? Or any other Disney movies besides Bambi and Fox and the Hound? 70.146.213.156 01:04, 10 జూలై 2009 (UTC)

    అభినందనలు[మార్చు]

    కిరణ్మయి గారూ, కొత్తగా తెవికీలో చేరినా వికీ నియమాలు, విధి విధానాలు తెలుసుకోని, వాటిని పాటిస్తూ తెవికీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెవికీకి స్వాగతం --వైజాసత్య 04:15, 10 జూలై 2009 (UTC)

    ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో నేను చాలా కాలం గా సభ్యురాలిని. ఇక్కడి విధి విధానాలను గమనించి అప్పుడు రాయడము మొదలుపెట్టాను. నేను తెలుగులో రాయగలను కానీ, కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ నిర్వహణలో, ముందర చదువు, అన్నీ ఆంగ్లము అయ్యెటప్పటికి, కొంచెం కష్టం గా వుంది. అందుకే చాలా నిదానంగా రాస్తున్నాను కిరణ్మయీ 13:30, 10 జూలై 2009 (UTC)

    నా పేరును తెలుగులోకి మార్చగలరా?[మార్చు]

    Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు! కిరణ్మయీ 20:05, 29 జూలై 2009 (UTC)

    కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --వైజాసత్య 22:59, 29 జూలై 2009 (UTC)
    థన్యవాదాలు. మిగతావి ఆంగ్లములో వున్నా పర్వాలేదు. --Kiranmayee 14:13, 30 జూలై 2009 (UTC)

    File source and copyright licensing problem with దస్త్రం:Suryakantham.jpg[మార్చు]

    File Copyright problem

    Thanks for uploading దస్త్రం:Suryakantham.jpg. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.

    If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.

    Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

    Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:55, 23 అక్టోబర్ 2013 (UTC)

    • I don't remember where I gathered it from. I know its a website, but which website, I am not sure. I will take a picture this week end for one of her movies I own and upload it.Thanks for alerting me. - కిరణ్మయీ (చర్చ) 15:20, 23 అక్టోబర్ 2013 (UTC)

    ధన్యవాదాలు[మార్చు]

    మీరు రచించాల్సిన విషయం ఏదైనా తెలుగు వికీపీడియాలో చేర్చవచ్చును. సందేహించకండి. నా మొబైల్ నం. 9246376622 కి ఫోన్ చేయండి మీకు నేను సహాయం చేయగలను.Rajasekhar1961 (చర్చ) 03:56, 26 అక్టోబర్ 2013 (UTC)

    చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు[మార్చు]

    కిరణ్మయి గారు నమస్కారం. మీరు రచ్చబండలో చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి ఆసక్తి కనబరిచారు. చాలా ధన్యవాదాలు. మీరు కొన్ని టాపిక్స్ తెలియజేస్తే వీటిని ఒక ప్రాజెక్టులా సమిష్టిగా ముందుకు తీసుకుపోదాం. ఈ లోపున... లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో ఇంకా దాదాపు 26 మహిళా శాస్త్రవేత్తల వ్యాసాలు చేయవలసి ఉంది. మీరు ఒక 5-6 వ్యాసాలు వ్రాయగలిగితే మనం త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతాం. మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ... --విష్ణు (చర్చ)