ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
Jump to navigation
Jump to search
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
సహరాన్పూర్ - Saharanpur
[మార్చు]- బేహట్ - Behat
- సహరాన్పూర్ - Saharanpur
- నకుర్ - Nakur
- దేవ్‌బంద్ - Deoband
ముజఫ్ఫర్‌నగర్ - Muzaffarnagar
[మార్చు]- కైరానా - Kairana
- షామ్లి - Shamli
- ముజప్ఫర్‌నగర్ - Muzaffarnagar
- బుధానా - Budhana
- జన్సాథ్ - Jansath
- నజీబాబాద్ - Najibabad
- బిజ్‌నోర్ - Bijnor
- నగీనా - Nagina
- ధామ్‌పూర్ - Dhampur
- చాంద్‌పూర్ - Chandpur
- ఠాకుర్‌వారా - Thakurdwara
- మొరదాబాద్ - Moradabad
- బిలారి - Bilari
- సంభల్ - Sambhal
- చాందౌసి - Chandausi
- సుఆర్ - Suar
- బిలాస్‌పూర్ - Bilaspur
- రాంపూర్ - Rampur
- షాహాబాద్ - Shahabad
- మిలక్ - Milak
జ్యోతిబా ఫులే నగర్ - Jyotiba Phule Nagar
[మార్చు]- ధనౌరా - Dhanaura
- అమ్రోహా - Amroha
- హసన్ పూర్ - Hasanpur
- సర్ధానా - Sardhana
- మవానా - Mawana
- మీరట్ - Meerut
- బరౌత్ - Baraut **
- బాగ్పత్ - Baghpat
- ఖేకడా - Khekada **
- మోదీనగర్ - Modinagar
- ఘజియాబాద్ - Ghaziabad
- హాపూర్ - Hapur
- గఢ్‌ముక్తేశ్వర్ - Garhmukteshwar
గౌతం బుద్దా నగర్ - Gautam Buddha Nagar
[మార్చు]- దాద్రి - Dadri
- గౌతం బుద్దా నగర్ - Gautam Buddha Nagar
- జెవార్ - Jewar **
బులంద్‌షహర్ - Bulandshahr
[మార్చు]- సికంద్రాబాద్ - Sikandrabad
- బులంద్‌షహర్ - Bulandshahr
- సియానా - Siana
- అనూప్ షహర్ - Anupshahr
- దెబాయ్ - Debai **
- షికార్‌పూర్ - Shikarpur **
- ఖుర్‌జా - Khurja
- ఖైర్ - Khair
- గభానా - Gabhana **
- అత్రౌలి - Atrauli
- కోయిల్ - Koil
- ఇఖ్లాస్ - Iglas
- సాస్‌ని - Sasni **
- సికంద్రా రావ్ - Sikandra Rao
- హత్‌రాస్ - Hathras
- సదాబాద్ - Sadabad
- ఛాతా - Chhata
- మఠ్ - Mat
- మథుర - Mathura
- ఏతెమాద్‌పూర్ - Etmadpur
- ఆగ్రా - Agra
- కిరాఒలి - Kiraoli
- ఖేరాగఢ్ - Kheragarh
- ఫతెహాబాద్ - Fatehabad
- బాహ్ - Bah
ఫిరోజాబాద్ - Firozabad
[మార్చు]- తుండ్లా - Tundla **
- ఫిరోజాబాద్ - Firozabad
- జస్రానా - Jasrana
- షికోహాబాద్ - Shikohabad
- కాస్‌గంజ్ - Kasganj
- పటియాలి - Patiyali
- అలీగంజ్ - Aliganj
- ఇటాహ్ - Etah
- జలేసార్ - Jalesar
- మైంపూరి - Mainpuri
- కర్హాల్ - Karhal
- భోగావ్ - Bhogaon
- గున్నౌర్ - Gunnaur
- బిసౌలి - Bisauli
- బిల్సి - Bilsi **
- సహస్వాన్ - Sahaswan
- బదాయూన్ - Budaun
- దాతాగంజ్ - Dataganj
- బహేరీ - Baheri
- మీర్ గంజ్ - Meerganj
- అఓన్‌లా - Aonla
- బరేలీ - Bareilly
- నవాబ్ గంజ్ - Nawabganj
- ఫరీద్ పూర్ - Faridpur
- పిలిబిట్ - Pilibhit
- బిలాస్‌పూర్ - Bisalpur
- పూరన్‌పూర్ - Puranpur
షాజహాన్‌పూర్ Shahjahanpur
[మార్చు]- పొవాయాన్ - Powayan
- తిల్హార్ - Tilhar
- షాజహాన్‌పూర్ Shahjahanpur
- జలాలాబాద్ - Jalalabad
- నిఘాసాన్ - Nighasan
- గోలా గోకారన్ నాథ్ - Gola Gokaran Nath
- మొహమ్మది - Mohammdi
- లఖింపూర్ Lakhimpur
- ధౌరాహరా - Dhaurahara
- మిస్రిఖ్ - Misrikh
- సీతాపూర్ - Sitapur
- లహర్‌పూర్ - Laharpur
- బిస్వాన్ - Biswan
- మెహ్మూదాబాద్ - Mahmudabad
- సిధౌలి - Sidhauli
- షాహాబాద్ - Shahabad
- సవాయజ్ పూర్ - Sawayajpur **
- హర్దోయ్ - Hardoi
- బిల్గ్రాం - Bilgram
- సందిలా - Sandila
- సఫీపూర్ - Safipur
- హసన్‌గంజ్ - Hasanganj
- ఉన్నావ్ - Unnao
- పూర్వా - Purwa
- బిఘాపూర్ - Bighapur **
- మలీహాబాద్ - Malihabad
- బక్షీకా తాలాబ్ - Bakshi Ka Talab**
- లక్నో - Lucknow
- మోహన్‌లాల్ గంజ్ - Mohanlalganj
రాయ్ బరేలి - Rae Bareli
[మార్చు]- మహారాజ్ గంజ్ - Maharajganj
- తిలోయి - Tiloi
- రాయ్ బరేలి - Rae Bareli
- లాల్‌గంజ్ - Lalganj
- దల్మావ్ - Dalmau
- ఊంచాహార్ - Unchahar **
- సలోన్ - Salon
ఫర్రుఖాబాద్ - Farrukhabad
[మార్చు]- కాయిమ్గంజ్ - Kaimganj
- అమృత్పూర్ - Amritpur **
- ఫర్రుఖాబాద్ - Farrukhabad
- ఛిబ్రామావ్ - Chhibramau
- కన్నౌజ్ - Kannauj
- తిర్వా - Tirwa **
- జశ్వంత్‌నగర్ - Jaswantnagar **
- సైఫాయి - Saifai **
- ఇటావా - Etawah
- భార్తానా - Bharthana
- చాకర్‌నగర్ - Chakarnagar **
- బిధునా - Bidhuna
- ఔరాయ - Auraiya
కాన్పూర్ దేహాత్ (గ్రామీణ) - Kanpur Dehat
[మార్చు]- రసూలాబాద్ - Rasulabad
- డేరాపూర్ - Derapur
- అక్బర్పూర్ - Akbarpur
- భోగ్నీపూర్ - Bhognipur
- సికంద్రా - Sikandra **
- బిల్హాపూర్ - Bilhaur
- కాన్పూర్ - Kanpur
- ఘటంపూర్ - Ghatampur
- మాధోగఢ్ - Madhogarh **
- జలౌన్ - Jalaun
- కల్పి - Kalpi
- ఒరాయ్ - Orai
- కోంచ్ - Konch
- మోత్ - Moth
- గరౌతా - Garautha
- తహరౌలీ - Tahrauli **
- మౌరానీపూర్ - Mauranipur
- ఝాన్సీ - Jhansi
లలిత్పూర్ - Lalitpur
[మార్చు]- తల్బెహట్ - Talbehat
- లలిత్పూర్ - Lalitpur
- మహ్రోనీ - Mahroni
హమీర్పూర్ - Hamirpur
[మార్చు]- హమీర్పూర్ - Hamirpur
- రథ్ - Rath
- మౌదాహా - Maudaha
- కుల్పహార్ - Kulpahar
- చర్ఖారి - Charkhari
- మహోబా - Mahoba
- బందా - Banda
- బబేరూ - Baberu
- అతర్రా - Atarra
- నారాయిని - Naraini
- కార్వి - Karwi
- మావు - Mau
- బింద్కి - Bindki
- ఫతేపూర్ - Fatehpur
- ఖగా - Khaga
ప్రతాప్‌గర్ - Pratapgarh
[మార్చు]- లాల్‌గంజ్ అఝారా - Lalganj Ajhara
- కుందా - Kunda
- ప్రతాప్‌గర్ - Pratapgarh
- పట్టి - Patti
- సిరాతు - Sirathu
- మంఝన్‌పూర్ - Manjhanpur
- చైల్ - Chail
- సొరావోన్ - Soraon
- ఫూల్‌పూర్ - Phulpur
- అలహాబాదు - Allahabad
- బారా - Bara
- కర్ఛానా - Karchhana
- హండియా - Handia
- మేజా - Meja
- కొరావోన్ - Koraon **
- ఫతెహ్‌పూర్ - Fatehpur
- రామ్‌నగర్ - Ramnagar
- నవాబ్‌గంజ్ - Nawabganj
- సిరౌలీ గౌస్‌పూర్ - Sirauli Gauspur**
- రామ్‌సనేహీ ఘాట్ - Ramsanehighat
- హైదర్‌గఢ్ - Haidergarh
- రుడాలీ - Rudauli
- మిల్కీపూర్ - Milkipur **
- సొహవాల్ - Sohawal **
- ఫైజాబాద్ - Faizabad
- బికాపూర్ - Bikapur
అంబేద్కర్‌నగర్ - Ambedkar Nagar
[మార్చు]- తాండా - Tanda
- అల్లాపూర్ - Allapur **
- జలాల్పూర్ - Jalalpur
- అక్బర్పూర్ - Akbarpur
సుల్తాన్‌పూర్ - Sultanpur
[మార్చు]- ముసాఫిర్‌ఖానా - Musafirkhana
- గౌరీగంజ్ - Gauriganj
- అమేథీ - Amethi
- సుల్తాన్‌పూర్ - Sultanpur
- లంభువా - Lambhuwa **
- కడీపూర్ - Kadipur
- నాన్‌పారా - Nanpara
- మహాసీ - Mahasi **
- బహ్‌రైచ్ - Bahraich
- కైసర్‌బాగ్ - Kaiserganj
- భింగా - Bhinga
- ఇకానా - Ikauna **
- పయాగ్‌పూర్ - Payagpur **
బల్రాంపూర్ - Balrampur
[మార్చు]- బల్రాంపూర్ - Balrampur
- తులసీపూర్ - Tulsipur
- ఉత్రౌలా - Utraula
- గోండా - Gonda
- కొలోనెల్‌గంజ్ - Colonelganj
- తరాబ్‌గంజ్ - Tarabganj
- మన్కాపూర్ - Mankapur
సిద్దార్థ్ నగర్ - Siddharthnagar
[మార్చు]- షొహ్రత్‌గఢ్ - Shohratgarh **
- నవ్‌గర్ - Naugarh
- బన్సీ - Bansi
- ఇట్వా - Itwa
- దొమరియాగంజ్ - Domariyaganj
- భాన్‌పూర్ - Bhanpur
- హర్రైయా - Harraiya
- బస్తి - Basti
సంత్ కబీర్ నగర్ - Sant Kabir Nagar
[మార్చు]- మెహ్దవాల్ - Mehdawal **
- ఖలీలాబద్ - Khalilabad
- ఘంఘాట - Ghanghata **
మహారాజ్‌గంజ్ - Maharajganj
[మార్చు]- నౌతాన్వా - Nautanwa
- నిచ్లాల్ -Nichlaul
- ఫరేందా - Pharenda
- మహారాజ్‌గంజ్ - Maharajganj
గోరఖ్‌పూర్ - Gorakhpur
[మార్చు]- కంపీర్గంజ్ - Campierganj **
- సహ్జాన్వా - Sahjanwa
- గోరఖ్‌పూర్ - Gorakhpur
- చౌరీ చౌరా - Chauri Chaura
- బన్స్‌గావ్ - Bansgaon
- ఖజానీ - Khajani
- గోలా - Gola
- పదరౌన - Padrauna
- హతా - Hata
- కస్యా - Kasya **
- తమ్‌కుహి రాజ్ - Tamkuhi Raj
- దియోరియ - Deoria
- రుద్రపూర్ - Rudrapur
- బర్‌హాజ్ - Barhaj **
- సాలెంపూర్ - Salempur
- భట్పార్ రాని - Bhatpar Rani **
- బుర్హాన్‌పూర్ - Burhanpur
- సగ్రీ - Sagri
- ఆజం గఢ్ - Azamgarh
- నిజామాబాద్ - Nizamabad **
- ఫూల్‌పూర్ - Phulpur
- లాల్‌గంజ్ - Lalganj
- మెహ్‌నగర్ - Mehnagar **
- ఘోసి - Ghosi
- మధుబన్ - Madhuban **
- మౌనత్‌భజన్ - Maunath Bhanjan
- ముహమ్మదాబాద్ - Muhammadabad Gohna
- బెల్తారా రోడ్ - Belthara Road **
- సికందర్‌పూర్ - Sikanderpur **
- రాస్రా - Rasra
- బలియా - Ballia
- బన్స్‌దిహ్ - Bansdih
- బైరియా - Bairia
- షాహ్‌గంజ్ - Shahganj
- బద్లాపూర్ - Badlapur
- మఛ్లీషహర్ - Machhlishahr
- జౌన్‌పూర్ - Jaunpur
- మరియాహు - Mariahu
- కేరాకట్ - Kerakat
- జఖానియన్ - Jakhanian **
- సయ్యద్‌పూర్ - Saidpur
- గాజీపూర్ - Ghazipur
- మొహమ్మదాబాద్ -Mohammadabad
- జమానియా - Zamania
- సకల్‌దిహా - Sakaldiha
- చందౌలి - Chandauli
- చకియా - Chakia
- పింద్రా - Pindra **
- వారణాసి - Varanasi
సంత్ రవిదాస్ నగర్ - Sant Ravidas Nagar
[మార్చు]- భదోహి - Bhadohi
- గ్యాన్‌పూర్ - Gyanpur
మిర్జాపూర్ - Mirzapur
[మార్చు]- మిర్జాపూర్ - Mirzapur
- లాల్‌గంజ్ - Lalganj
- మరిహాన్ - Marihan
- చునార్ - Chunar
- ఘోరవల్ - Ghorawal **
- రోబర్ట్స్గంజ్ - Robertsganj
- దుధీ - Dudhi
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ , కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...