అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
స్వరూపం
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాళు క్రింద ఇవ్వబడ్డాయి.
- అరుణాచల్ ప్రదేశ్ ARUNACHAL PRADESH
తవాంగ్ - Tawang
[మార్చు]- జెమితాంగ్ సర్కిల్ - Zemithang Circle
- లుమ్లా సర్కిల్ Lumla - Circle
- డుడుంఘర్ సర్కిల్ - Dudunghar Circle
- తవాంగ్ సర్కిల్ - Tawang Circle
- జాంగ్ సర్కిల్ - Jang Circle
- ముక్తో సర్కిల్ - Mukto Circle
- తింగ్బు సర్కిల్ - Thingbu Circle
పశ్చిమ కామెంగ్ - West Kameng
[మార్చు]- దిరాంగ్ సర్కిల్ - Dirang Circle
- నాఫ్రా సర్కిల్ - Nafra Circle
- బోండిలా సర్కిల్ - Bomdila Circle
- కలక్తంగ్ సర్కిల్ - Kalaktang Circle
- రూపా సర్కిల్ - Rupa Circle
- సింగ్చుంగ్ సర్కిల్ - Singchung Circle
- జామిరి సర్కిల్ - Jamiri Circle
- త్రిజినో సర్కిల్ - Thrizino Circle
- భలూక్పాంగ్ సర్కిల్ - Bhalukpong Circle
- బలేమూ సర్కిల్ - Balemu Circle
తూర్పు కమెంగ్ - East Kameng
[మార్చు]- సీజోసా సర్కిల్ - Seijosa Circle
- పక్కే కెస్సాంగ్ సర్కిల్ - Pakke Kessang Circle
- రిచుక్రాంగ్ సర్కిల్ - Richukrong Circle
- సెప్పా సర్కిల్ - Seppa Circle
- లాడా సర్కిల్ - Lada Circle
- బమెంగ్ సర్కిల్ - Bameng Circle
- పిపు సర్కిల్ - Pipu Circle
- ఖెనేవా సర్కిల్ - Khenewa Circle
- ఛాయంగ్‌తాజో సర్కిల్ - Chayangtajo Circle
- సవా సర్కిల్ - Sawa Circle
పాపుం పరే - Papum Pare *
[మార్చు]- బలిజాన్ సర్కిల్ - Balijan Circle
- ఇటానగర్ సర్కిల్ - Itanagar Circle
- నహర్‌లాగున్ సర్కిల్ - Naharlagun Circle
- దోయిముఖ్ సర్కిల్ - Doimukh Circle
- తోరు సర్కిల్ - Toru Circle
- సగాలీ సర్కిల్ - Sagalee Circle
- లెపోరియాంగ్ సర్కిల్ - Leporiang Circle
- మెంగియో సర్కిల్ - Mengio Circle
- కిమిన్ సర్కిల్ - Kimin Circle
లోయర్ సుబాన్సిరి - Lower Subansiri
[మార్చు]- జైరో సర్కిల్ - Ziro Circle
- యచూలి సర్కిల్ - Yachuli Circle
- పిస్తానా సర్కిల్ - Pistana Circle
- పాలిన్ సర్కిల్ - Palin Circle
- యాంగ్‌టే సర్కిల్ - Yangte Circle
- సంగ్రాం సర్కిల్ - Sangram Circle
- న్యాపిన్ సర్కిల్ - Nyapin Circle
- కొలోరియాంగ్ సర్కిల్ - Koloriang Circle
- చంబాంగ్ సర్కిల్ - Chambang Circle
- సార్లి సర్కిల్ - Sarli Circle
- పర్సి-పార్లో సర్కిల్ - Parsi-Parlo Circle
- దామిన్ సర్కిల్ - Damin Circle
- లోంగ్‌డింగ్ కోలింగ్ సర్కిల్ - Longding Koling Circle
- తాలి సర్కిల్ - Tali Circle
- కంపోరిజో సర్కిల్ - Kamporijo Circle
- దోల్లుంగ్‌ముఖ్ సర్కిల్ - Dollungmukh Circle
- రాగా సర్కిల్ - Raga Circle
అప్పర్ సుబాన్సిరి - Upper Subansiri
[మార్చు]- టాక్సింగ్ సర్కిల్ - Taksing Circle
- లిమెకింగ్ సర్కిల్ - Limeking Circle
- నాచో సర్కిల్ - Nacho Circle
- సియుమ్ సర్కిల్ - Siyum Circle
- తలీహా సర్కిల్ - Taliha Circle
- పాయెంగ్ సర్కిల్ - Payeng Circle
- గిబా సర్కిల్ - Giba Circle
- దపోరిజో సర్కిల్ - Daporijo Circle
- పుచి గెకో సర్కిల్ - Puchi Geko Circle
- దుమ్‌పోరిజో సర్కిల్ - Dumporijo Circle
- బారిరిజో సర్కిల్ - Baririjo Circle
వెస్ట్ సియాంగ్ - West Siang
[మార్చు]- మేచుకా సర్కిల్ - Mechuka Circle
- మోనిగోంగ్ సర్కిల్ - Monigong Circle
- పిడి సర్కిల్ - Pidi Circle
- పయుమ్ సర్కిల్ - Payum Circle
- టాటో సర్కిల్ - Tato Circle
- కేయింగ్ సర్కిల్ - Kaying Circle
- దారక్ సర్కిల్ - Darak Circle
- కంబా సర్కిల్ - Kamba Circle
- రుమ్‌గోంగ్ సర్కిల్ - Rumgong Circle
- జోమ్‌లో మోబుక్ సర్కిల్ - Jomlo Mobuk Circle
- లిరోమోబా సర్కిల్ - Liromoba Circle
- యోమ్‌చా సర్కిల్ - Yomcha Circle
- అలాంగ్ సర్కిల్ - Along Circle
- టిర్బిన్ సర్కిల్ - Tirbin Circle
- బాసర్ సర్కిల్ - Basar Circle
- డేరింగ్ సర్కిల్ - Daring Circle
- గెన్సీ సర్కిల్ - Gensi Circle
- లికాబాలి సర్కిల్ - Likabali Circle
- కాంగ్‌కు సర్కిల్ - Kangku Circle
- బాగ్రా సర్కిల్ - Bagra Circle
ఈస్ట్ సియాంగ్ - East Siang
[మార్చు]- బోలెంగ్ సర్కిల్ - Boleng Circle
- రిగా సర్కిల్ - Riga Circle
- పంగిన్ సర్కిల్ - Pangin Circle
- రెబో-పెరిగింగ్ సర్కిల్ - Rebo-Perging Circle
- కోయు సర్కిల్ - Koyu Circle
- నారి సర్కిల్ - Nari Circle
- న్యూ సెరెన్ సర్కిల్ - New Seren Circle
- బిలాత్ సర్కిల్ - Bilat Circle
- రుక్సిన్ సర్కిల్ - Ruksin Circle
- సిల్లె-ఓయాన్ సర్కిల్ - Sille-Oyan Circle
- పసీఘాట్ సర్కిల్ - Pasighat Circle
- మెబో సర్కిల్ - Mebo Circle
అప్పర్ సియాంగ్ - Upper Siang *
[మార్చు]- టుటింగ్ సర్కిల్ - Tuting Circle
- మిగ్గింగ్ సర్కిల్ - Migging Circle
- పల్లింగ్ సర్కిల్ - Palling Circle
- గెల్లింగ్ సర్కిల్ - Gelling Circle
- సింగా సర్కిల్ - Singa Circle
- యింగ్‌వోంగ్ సర్కిల్ - Yingwong Circle
- జెంగింగ్ సర్కిల్ - Jengging Circle
- గెకు సర్కిల్ - Geku Circle
- మారియాంగ్ సర్కిల్ - Mariyang Circle
- కటాన్ సర్కిల్ - Katan Circle
దిబాంగ్ వేలీ - Dibang Valley
[మార్చు]- మిపి సర్కిల్ - Mipi Circle
- అనిని సర్కిల్ - Anini Circle
- ఎటాలిన్ సర్కిల్ - Etalin Circle
- అనెలిహ్ సర్కిల్ - Anelih Circle
- కొరోన్‌లి సర్కిల్ - Koronli Circle
- హున్‌లి సర్కిల్ - Hunli Circle
- డేసాలి సర్కిల్ - Desali Circle
- రోసింగ్ సర్కిల్ - Roing Circle
- డాంబుక్ సర్కిల్ - Dambuk Circle
- కొరోను సర్కిల్ - Koronu Circle
లోహిత్ - Lohit
[మార్చు]- సున్‌పురా సర్కిల్ - Sunpura Circle
- తేజు సర్కిల్ - Tezu Circle
- హయూలియాంగ్ సర్కిల్ - Hayuliang Circle
- మాంచల్ సర్కిల్ - Manchal Circle
- గోయిలియాంగ్ సర్కిల్ - Goiliang Circle
- చగ్‌లాగమ్ సర్కిల్ - Chaglagam Circle
- కిబితూ సర్కిల్ - Kibithoo Circle
- వాలోంగ్ సర్కిల్ - Walong Circle
- హవాయి సర్కిల్ - Hawai Circle
- వాక్రో సర్కిల్ - Wakro Circle
- చౌఖమ్ సర్కిల్ - Chowkham Circle
- నమ్‌సాయి సర్కిల్ - Namsai Circle
- పియోంగ్ సర్కిల్ - Piyong Circle
- మహాదేవ్‌పూర్ సర్కిల్ - Mahadevpur Circle
చాంగ్‌లాంగ్ - Changlang
[మార్చు]- ఖిమియోంగ్ సర్కిల్ - Khimiyong Circle
- చాంగ్‌లాంగ్ సర్కిల్ - Changlang Circle
- నామ్టోక్ సర్కిల్ - Namtok Circle
- మన్‌మావో సర్కిల్ - Manmao Circle
- నాంపోంగ్ సర్కిల్ - Nampong Circle
- జైరామ్‌పూర్ సర్కిల్ - Jairampur Circle
- విజోయ్‌నగర్ సర్కిల్ - Vijoynagar Circle
- మియావో సర్కిల్ - Miao Circle
- ఖర్సాంగ్ సర్కిల్ - Kharsang Circle
- దియూన్ సర్కిల్ - Diyun Circle
- బోర్డుమ్‌సా సర్కిల్ - Bordumsa Circle
తిరాప్ - Tirap
[మార్చు]- నమ్‌సాంగ్ సర్కిల్ - Namsang Circle
- ఖోన్సా సర్కిల్ - Khonsa Circle
- కనుబారి సర్కిల్ - Kanubari Circle
- లోంగ్‌డింగ్ సర్కిల్ - Longding Circle
- పుమావో సర్కిల్ - Pumao Circle
- పంగ్‌చావో సర్కిల్ - Pangchao Circle
- వక్కా సర్కిల్ - Wakka Circle
- లాజు సర్కిల్ - Laju Circle
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశం జాబితాలు
- ఆంధ్రప్రదేశ్ జాబితాలు
- ప్రపంచ దేశాల జాబితాలు
- దేశాల జాబితా
- భారతదేశ జిల్లాల జాబితా
- రాష్ట్రాలలోతాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...