Jump to content

రాజస్థాన్ తాలూకాలు

వికీపీడియా నుండి
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

[మార్చు]

రాజస్థాన్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • కరన్‌పూర్ Karanpur
  • గంగానగర్ Ganganagar
  • సదుల్‌షహర్ Sadulshahar
  • పదంపూర్ Padampur
  • రాయిసింఘ్ నగర్ Raisinghnagar
  • అనూప్‌గఢ్ Anupgarh
  • ఘర్సానా Gharsana
  • విజయ్‌నగర్ Vijainagar
  • సూరత్‌గఢ్ Suratgarh
  • సంగారియా Sangaria
  • తిబి Tibi
  • హనుమాన్‌గర్ Hanumangarh
  • పిలిబంగా Pilibanga
  • రావత్‌సర్ Rawatsar
  • నొహార్ Nohar
  • భద్రా Bhadra
  • బికనీర్ Bikaner
  • పూగల్ Poogal
  • లుంకరన్సర్ Lunkaransar
  • కొలాయత్ Kolayat
  • నోఖా Nokha
  • ఖాజువావా Khajuwala
  • ఛత్తర్‌గఢ్ Chhatargarh
  • తారానగర్ Taranagar
  • రాజ్‌గఢ్ Rajgarh
  • సర్దార్ షహర్ Sardarshahar
  • చురు Churu
  • దుంగర్ గఢ్ Dungargarh
  • రతన్ గఢ్ Ratangarh
  • సుజన్ గఢ్ Sujangarh
  • ఝుంఝునూన్ Jhunjhunun
  • చివారా Chirawa
  • బుహానా Buhana
  • ఖేత్రి Khetri
  • నవాల్‌గఢ్ Nawalgarh
  • ఉదయ్‌పూర్‌వతి Udaipurwati
  • బెహ్రోర్ Behror
  • మాండవర్ Mandawar
  • కోట్‌కాసిం Kotkasim
  • తిజారా Tijara
  • కిషన్‌గఢ్ బాస్ Kishangarh Bas
  • రామ్‌గఢ్ Ramgarh
  • ఆల్వార్ Alwar
  • బన్సూర్ Bansur
  • థానాగాజి Thanagazi
  • రాజ్‌గఢ్ Rajgarh
  • లక్ష్మణ్‌గఢ్ Lachhmangarh
  • కాట్‌ఉమర్ Kathumar
  • పహాడి Pahari
  • కమన్ Kaman
  • నగర్ Nagar
  • దీగ్ Deeg
  • నాడ్‌బాయి Nadbai
  • కుమ్‌హేర్ Kumher
  • భరత్‌పూర్ Bharatpur
  • వెయిర్ Weir
  • భయానా Bayana
  • రూప్‌బాస్ Rupbas
  • బసేరి Baseri
  • బారి Bari
  • సెపావ్ Sepau
  • ధౌల్‌పూర్ Dhaulpur
  • రాజ్‌ఖేరా Rajakhera
  • తోడా భీమ్ Todabhim
  • నాదోతి Nadoti
  • హిందౌన్ Hindaun
  • కరౌలి Karauli
  • మాంద్రైల్ Mandrail
  • సపోత్రా Sapotra
  • గంగాపూర్ Gangapur
  • బామన్‌వాస్ Bamanwas
  • మలార్నా డూంగర్ Malarna Doongar
  • బోన్‌లి Bonli
  • చౌత్ కా బార్వారా Chauth Ka Barwara
  • సవాయి మాధోపూర్ Sawai Madhopur
  • ఖండర్ Khandar
  • బాస్వా Baswa
  • మహ్వా Mahwa
  • సిక్రాయి Sikrai
  • దౌస Dausa
  • లాల్‌సోట్ Lalsot
  • కోట్‌పుత్లి Kotputli
  • విరాట్‌నగర్ Viratnagar
  • షాహ్‌పురా Shahpura
  • చోము Chomu
  • ఫులేరా (సాంభార్) Phulera (HQ.Sambhar)
  • దుడు (ముఅజ్జమాబాద్) Dudu (HQ. Mauzamabad)
  • ఫగి Phagi
  • సంగనేర్ Sanganer
  • జైపూర్ Jaipur
  • అంబర్ Amber
  • జమ్‌వా రామ్‌గఢ్ Jamwa Ramgarh
  • బస్సి Bassi
  • చక్సు Chaksu
  • ఫతెహ్‌పూర్ Fatehpur
  • లక్ష్మణ్‌గఢ్ Lachhmangarh
  • సికర్ Sikar
  • దంటా రామ్‌గఢ్ Danta Ramgarh
  • శ్రీ మాధోపూర్ Sri Madhopur
  • నీమ్ కా థానా Neem Ka Thana
  • లాడ్ను Ladnu
  • డిడ్వానా Didwana
  • జయాల్ Jayal
  • నాగౌర్ Nagaur
  • ఖీన్వ్‌సార్ Kheenvsar
  • మేర్తా Merta
  • డేగానా Degana
  • పర్బత్‌సర్ Parbatsar
  • మక్రానా Makrana
  • నావా Nawa
  • ఫలోడి Phalodi
  • ఓసియాన్ Osian
  • భోపాల్ గఢ్ Bhopalgarh
  • జోధ్‌పూర్ Jodhpur
  • షేర్ గఢ్ Shergarh
  • లూని Luni
  • బిలారా Bilara
  • షియో Sheo
  • బేటూ Baytoo
  • పచ్‌పాద్రా Pachpadra
  • సివానా Siwana
  • గుదామలాని Gudha Malani
  • బార్మర్ Barmer
  • రామ్‌సర్ Ramsar
  • చోహ్‌తన్ Chohtan
  • సేలా Sayla
  • అహోర్ Ahore
  • జలోర్ Jalor
  • భిన్‌మల్ Bhinmal
  • బగోరా Bagora
  • సంచోరే Sanchore
  • రాణీవారా Raniwara
  • షియోగంజ్ Sheoganj
  • సిరోహి Sirohi
  • పిండ్వారా Pindwara
  • అబూ రోడ్ Abu Road
  • రియోదార్ Reodar
  • జైతారన్ Jaitaran
  • రాయ్‌పూర్ Raipur
  • సోజత్ Sojat
  • రోహత్ Rohat
  • పాలి Pali
  • మార్వార్ జంక్షన్ Marwar Junction
  • దేసూరి Desuri
  • సుమేర్‌పూర్ Sumerpur
  • బాలి Bali
  • కిషన్‌గఢ్ Kishangarh
  • అజ్మీర్ Ajmer
  • పీసాంగన్ Peesangan
  • బియవార్ Beawar
  • మసూదా Masuda
  • నాసిరాబాద్ Nasirabad
  • భినై Bhinay
  • సర్వార్ Sarwar
  • కేక్రి Kekri
  • మాల్‌పురా Malpura
  • పీప్లూ Peeplu
  • నివాయి Niwai
  • టోంక్ Tonk
  • తోడారాయ్‌సింగ్ Todaraisingh
  • దియోలీ Deoli
  • ఉనియారా Uniara
  • హిందోలి Hindoli
  • నైన్‌వా Nainwa
  • ఇంద్ర్‌గఢ్ Indragarh
  • కిషోరాయ్‌పటన్ Keshoraipatan
  • బుంది Bundi
  • అసింద్ Asind
  • హుర్దా Hurda
  • షా్‌హ్‌పురా Shahpura
  • బనేరా Banera
  • మండలం Mandal
  • రాయ్‌పూర్ Raipur
  • సహారా Sahara
  • భిల్వారా Bhilwara
  • కోట్రి Kotri
  • జహాజ్‌పూర్ Jahazpur
  • మండలం ‌గఢ్ Mandalgarh
  • బీజోలియా Beejoliya
  • భిం - Bhim
  • దేవ్‌గఢ్ - Deogarh
  • అమెట్ - Amet
  • కుంభాల్‌గఢ్ - Kumbhalgarh
  • రాజ్‌సమంద్ Rajsamand
  • రైల్‌మగ్రా - Railmagra
  • నథ్‌ద్వారా - Nathdwara
  • మాల్వి Mavli
  • గొగుండా Gogunda
  • కోత్రా Kotra
  • జదోల్ Jhadol
  • గిర్వా Girwa

‌* వల్లభ్ నగర్ Vallabhnagar

  • ధరియావాడ్ Dhariawad
  • సలుంబార్ Salumbar
  • శారద Sarada
  • ఖేర్వారా Kherwara
  • ఘటోల్ Ghatol
  • గడ్‌హి Garhi
  • బాన్స్‌వారా Banswara
  • బాగిడోరా Bagidora
  • కుషాల్‌గఢ్ Kushalgarh
  • రష్మి Rashmi
  • గాంగ్‌రార్ Gangrar
  • బేగున్ Begun
  • రావత్‌భాటా Rawatbhata
  • చిత్తోర్‌గఢ్ Chittaurgarh
  • కపాసాన్ Kapasan
  • డుంగ్లా Dungla
  • భడేసార్ Bhadesar
  • నిమ్‌బహేరా Nimbahera
  • ఛోటి సద్రి Chhoti Sadri
  • బడీ సద్రి Bari Sadri
  • ప్రతాప్ గఢ్ Pratapgarh
  • అర్నోద్ Arnod
  • పిపాల్డా Pipalda
  • దిగోడ్ Digod
  • లాడ్‌పురా Ladpura
  • రామ్‌గంజ్ Ramganj Mandi
  • సంగోడ్ Sangod
  • మంగ్రోల్ Mangrol
  • అంటాహ్ Antah
  • బరన్ Baran
  • అట్రూ Atru
  • కిషన్‌గంజ్ Kishanganj
  • షాహ్‌బాద్ Shahbad
  • ఛబ్రా Chhabra
  • ఛిపాబరోద్ Chhipabarod
  • ఖాన్‌పూర్ Khanpur
  • ఝాలర్‌పటన్ Jhalrapatan
  • అక్లేరా Aklera
  • మనోహర్ థానా Manohar Thana
  • పాచాపహాడ్ Pachpahar
  • పిరావా Pirawa
  • గంగ్‌ధర్ Gangdhar

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]