వాడుకరి చర్చ:Mpradeepbot

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాట్ హోదా కొరకు విజ్ణప్తి

[మార్చు]

వైఙాసత్యగారు, నేను ప్రదీపుtalk ఇటీవలే తయారు చేసిన బాట్‌ను. నాకు బాట్ హోదా కల్పించమని ఈ విజ్ణప్తి. --Mpradeepbot 18:00, 8 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ హోదాను కేవలము స్టీవర్డ్లు మాత్రమే కల్పించగలరు. అందుకు విజ్ణప్తి ఇక్కడ చెయ్యవలెను. ఈ బాట్ ఏమిచేస్తుందో ఆంగ్లములో కూడా వివరిస్తే హోదా కల్పించేవారికి వీలుగా ఉంటుంది --వైఙాసత్య 05:51, 10 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాల పేజీలు

[మార్చు]
  • ఈ బాటు చేసిన మండలాల పేజీలలో గ్రామాల ముందు # బదులు * ఉంటే RTS నుండి తెలుగులోకి మార్చడానికి అనువుగా ఉంటుంది.
  • గ్రామల పేర్లకు లింకులు వచ్చేటట్టు [[ ]] బాటుతోనే పెట్టిస్తే బాగుంటుంది
  • బాటుతో కొంత వరకు ఆంగ్లములోని గ్రామాల పేజీలను RTS లోకి తర్జుమా చేయవచ్చు. ఉదాహరణకి Guntur ని gunTUru గా మార్చితే ఆ తరువాత దాన్ని తెలుగులోకి మార్చడము తేలిక (ఇక్కడ నియమము tur = TUru)
  • ఇంక కొన్ని ఇలాంటివే నియమాలు ఈ దిగువన ఇస్తున్నాను

wordDic = { 'tla': 'Tla', 'padu': 'pADu', 'chinna': 'cinna', 'luru' : 'lUru', 'chan' : 'can', 'peta': 'pETa', 'patnam': 'paTnam', 'gundam': 'gunDam', 'palem' : 'pAlem', 'madugu' : 'maDugu', 'veedu' : 'vIDu', 'varipalle' : 'vAripalle', 'che' : 'ce', 'chi' : 'ci', '(u.i)]]': ']] (nirjana grAmamu)', 'unta' : 'unTa', 'nda' : 'nDa', 'thota' : 'tOTa', 'tur' :'TUru', 'agraharam' : 'agrahAram', 'thy' : 'ti', 'ee' : 'I', 'kotha' : 'kotta', 'kota' :'kOTa', 'doddi' : 'doDDi', 'halli' : 'haLli', 'raju': 'rAju', 'brahmana' : 'brAhmaNa', 'reddy' : 'reDDi', 'a.' : 'E.', 'b.' : 'bI.', 'c.' : 'sI.', 'd.' : 'DI.', 'e.' : 'I.', 'f.' : 'ef.', 'g.' : 'jI.', 'k.' : 'kE.', 'l.' : 'el.', 'j.' : 'jE.', 'm.' : 'em.', 'n.' : 'en.', 'o.' : 'O.', 'p.' : 'pI.', 'r.' : 'Ar.', 's.' : 'es.', 't.' : 'TI.', 'u.' : 'yU.', 'v.' : 'vI.', 'w.' : 'DablyU.', 'reddi':'reDDi', 'kandriga' : 'khanDriga', 'khandriga' : 'khanDriga', 'khandrika' : 'khanDrika', 'kandrika' : 'khanDrika', 'medu' : 'mEDu', 'pudi' : 'pUDi', 'urthi' : 'urti', 'manDal' :'mandal', 'gudem' :'gUDem', 'y.' : 'vai.'}

--వైఙాసత్య 05:18, 17 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వైఙాసత్యగారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. దానిని ఉపయోగించి తూర్పు గోదావరి మండలాల పేజీలకు మరికొన్ని మార్పులు చేసాను. ఇప్పుడు వాటిని ఇంకొంచెం సులువుగా తర్జుమా చేయవచ్చు. అలాగే పై వాటికి ఇంకొన్ని పదాలు జతపరిచాను.

wordDic = { 'urban':'paTTaNa', 'rural':'grAmINa', 'wada':'vADa', 'mamidi':'mAmiDi', 'dduru':'ddUru', 'sri':'SrI', 'mandal' :'maMDal', 'gudem' :'gUDem', 'vada' :'vaaDa'}

subWords = { 'palle':'palli'}

రెండవ పట్టికలో ఉన్న పదాలు, మొదటి దాంట్లో ఉన్నవాటికి ఉప-పదాలు. కాబట్టి మొదటి పటంలో వాటికి సంబందించిన అసలు పదంలేనప్పుడు మాత్రమే రెండవ పట్టికలోని పదాలను ఉపయోగించాలి. ఉదాహరణ: reddyvaripalle ను reDDivAripalle గా మార్చాలి ఇందులో ఉన్న palle అలాగే ఉండాలి. pochampalle లాంటి పేర్లలో ఉన్న palle ను palli గా మార్చాలి. ఇలాంటి వాటికోసం రెండవ పట్టిక అవసరం.

బాటు

[మార్చు]

ఆ రొజు (జూన్ 1 వ తారిఖు[1] మీరు బాటు నడపడం వల్ల ఇటివల మార్పుల పేజిలు పూర్తిగా మీ బాటు తో నిండిపోయాయి.ఎవరు వేమి వ్రాశారో తెలియకుండా పోయింది. ఎందుకు ఆవ్యాఖ్య తీసేశారు. ఏమిటి ఈ మధ్య బాటు ఎక్కువగా నడపడం లేదు. --మాటలబాబు 13:54, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో

[మార్చు]

గ్రామ అయోమయ నివృత్తి పేజీలో రెండో వాక్యం ఇలా ఉంది: "ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు." అది ఇలా ఉంటే బాగుంటుంది: "ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఉంది." లేదా "ఆ వ్యాసాల జాబితా:" లేదా "ఆ వ్యాసాల జాబితా ఇది:" __చదువరి (చర్చరచనలు) 02:41, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భూత్‌పూర్ (భూత్‌పూర్‌) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇప్పటికి మరొక వ్యాసం ఉన్నందున

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 12:02, 14 మే 2018 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:02, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]