శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా సంపాదకులు. |
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా సంపాదకులు. |
||
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించారు. |
|||
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
17:34, 23 సెప్టెంబరు 2009 నాటి కూర్పు
శివలెంక శంభు ప్రసాద్ (1911 - 1972) ప్రముఖ పత్రికా సంపాదకులు.
వీరు కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి శాంతి నికేతన్ లో పట్టభద్రులయ్యారు. వీరు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో ఆంధ్ర పత్రిక, భారతి పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించారు.