పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mwl:Libro
చి యంత్రము కలుపుతున్నది: yo:Ìwé; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Taslima Nasrin.jpg|right|thumb|పుస్తక పఠనం; (తన పుస్తకాన్ని చదువుతున్న [[తస్లీమా నస్రీన్]].)]]
[[ఫైలు:Taslima Nasrin.jpg|right|thumb|పుస్తక పఠనం; (తన పుస్తకాన్ని చదువుతున్న [[తస్లీమా నస్రీన్]].)]]
'''పుస్తకము''' లేదా '''గ్రంథం''' (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన [[కాగితం|కాగితాల]] సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో [[వికృతి]] పదము '''పొత్తము'''. ఇలాంటి కాగితానికి రెండు వైపులను [[పేజీ]]లు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.

పంక్తి 5: పంక్తి 5:
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను [[పుస్తకాల దుకాణాలు]] అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను [[పుస్తకాల దుకాణాలు]] అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.

పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక [[ప్రచురణ]] ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు కలవు.
పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక [[ప్రచురణ]] ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు కలవు.

==పుస్తకం నిర్మాణం==
== పుస్తకం నిర్మాణం ==
[[Image:Bookinfo.svg|right|400px|thumb|Scheme of common book design</br>
[[Image:Bookinfo.svg|right|400px|thumb|Scheme of common book design</br>
<div style="-moz-column-count:5; column-count:5;">
<div style="-moz-column-count:5; column-count:5;">
పంక్తి 24: పంక్తి 24:
The common structural parts of a book include:
The common structural parts of a book include:

*[[:en:Book cover|Front cover]]: hardbound or softcover (paperback); the [[spine (bookbinding)|spine]] is the binding that joins the front and rear covers where the pages hinge
* [[:en:Book cover|Front cover]]: hardbound or softcover (paperback); the [[spine (bookbinding)|spine]] is the binding that joins the front and rear covers where the pages hinge
*[[:en:Endpapers|Front endpaper]]
* [[:en:Endpapers|Front endpaper]]
*Flyleaf
* Flyleaf

*[[:en:Front matter]]
* [[:en:Front matter]]
**[[:en:Book frontispiece|Frontispiece]]
** [[:en:Book frontispiece|Frontispiece]]
**[[:en:Title page]]
** [[:en:Title page]]
**[[కాపీరైటు]] పేజీ : typically verso of title page: shows copyright owner/date, credits, edition/printing, cataloguing details
** [[కాపీరైటు]] పేజీ : typically verso of title page: shows copyright owner/date, credits, edition/printing, cataloguing details
**[[విషయ సూచిక]]
** [[విషయ సూచిక]]
**List of figures
** List of figures
**List of tables
** List of tables
**[[అంకితం]]
** [[అంకితం]]
**Acknowledgments
** Acknowledgments
**[[ముందుమాట]]
** [[ముందుమాట]]
**[[పీఠిక]]
** [[పీఠిక]]
**[[పరిచయం]]
** [[పరిచయం]]

*Body: the text or contents, the pages often collected or folded into [[signatures]]; the pages are usually numbered sequentially, and often divided into [[:en:Chapter (books)|chapter]]s.
* Body: the text or contents, the pages often collected or folded into [[signatures]]; the pages are usually numbered sequentially, and often divided into [[:en:Chapter (books)|chapter]]s.

*[[:en:Back matter|Back matter]]
* [[:en:Back matter|Back matter]]
**[[అనుబంధం]]
** [[అనుబంధం]]
**[[:en:Glossary|Glossary]]
** [[:en:Glossary|Glossary]]
**[[:en:Index (publishing)|Index]]
** [[:en:Index (publishing)|Index]]
**Notes
** Notes
**[[:en:Bibliography|Bibliography]]
** [[:en:Bibliography|Bibliography]]
**[[:en:Colophon (publishing)|Colophon]]
** [[:en:Colophon (publishing)|Colophon]]
*Flyleaf
* Flyleaf
*[[:en:Endpapers|Rear endpaper]]
* [[:en:Endpapers|Rear endpaper]]
*[[:en:Book cover|Rear cover]]
* [[:en:Book cover|Rear cover]]

A thin marker, commonly made of paper or card, used to keep one's place in a book is a [[:en:bookmark|bookmark]]. Bookmarks were used throughout the medieval period,<ref>For a 9th century Carolingian bookmark see: {{Cite book

పంక్తి 65: పంక్తి 65:
}} For a 15th century bookmark see Medeltidshandskrift 34, Lund University Library.</ref> consisting usually of a small parchment strip attached to the edge of folio (or a piece of cord attached to headband). Bookmarks in the eighteenth and nineteenth centuries were narrow silk ribbons bound into the book and become widespread in the 1850s. They were usually made from silk, embroidered fabrics or leather. Not until the 1880s, did paper and other materials become more common.

==పుస్తకాలలో రకాలు==
== పుస్తకాలలో రకాలు ==
[[Image:Polish sci fi fantasy books.JPG|right|thumb|150px|[[పోలెండ్]] లోని పుస్తకాల దుకాణం.]]
[[ఫైలు:Polish sci fi fantasy books.JPG|right|thumb|150px|[[పోలెండ్]] లోని పుస్తకాల దుకాణం.]]
===సమాచారాన్ని బట్టి===
=== సమాచారాన్ని బట్టి ===
చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.
చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.
===ముద్రించబడిన భాషను బట్టి===
=== ముద్రించబడిన భాషను బట్టి ===
పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని [[తెలుగు పుస్తకాలు]], [[ఇంగ్లీషు పుస్తకాలు]] మొదలైనవిగా విభజిస్తారు.
పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని [[తెలుగు పుస్తకాలు]], [[ఇంగ్లీషు పుస్తకాలు]] మొదలైనవిగా విభజిస్తారు.
===బైండింగ్ విధానాన్ని బట్టి===
=== బైండింగ్ విధానాన్ని బట్టి ===
[[Image:Latin dictionary.jpg|left|thumb|[[:en:Hardcover|హార్డ్ కవర్]] పుస్తకాలు]]
[[ఫైలు:Latin dictionary.jpg|left|thumb|[[:en:Hardcover|హార్డ్ కవర్]] పుస్తకాలు]]
[[Image:Borders bookshelf.jpg|right|thumb|[[:en:Paperback|పేపర్ బ్యాక్]] పుస్తకాలు]]
[[ఫైలు:Borders bookshelf.jpg|right|thumb|[[:en:Paperback|పేపర్ బ్యాక్]] పుస్తకాలు]]
[[గట్టి కవరు]] పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. [[పేపర్ బాక్]] పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. [[స్పైరల్ బైండింగ్]] పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ లోహంతో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.

==మూలాలు==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

==బయటి లింకులు==
== బయటి లింకులు ==

*''[http://www.sil.si.edu/SILPublications/old-books.htm Old Books, How to find information on publication history and value]'' (1998) Smithsonian Institution Libraries
* ''[http://www.sil.si.edu/SILPublications/old-books.htm Old Books, How to find information on publication history and value]'' (1998) Smithsonian Institution Libraries
*[http://www.hss.ed.ac.uk/chb/ Centre for the History of the Book]
* [http://www.hss.ed.ac.uk/chb/ Centre for the History of the Book]
*[http://www.sharpweb.org/ Society for the History of Authorship, Reading and Publishing]
* [http://www.sharpweb.org/ Society for the History of Authorship, Reading and Publishing]
*[http://communication.ucsd.edu/bjones/Books/booktext.html Manuscripts, Books, and Maps: The Printing Press and a Changing World]
* [http://communication.ucsd.edu/bjones/Books/booktext.html Manuscripts, Books, and Maps: The Printing Press and a Changing World]

పంక్తి 189: పంక్తి 189:
[[xh:Incwadi]]
[[xh:Incwadi]]
[[yi:ספר]]
[[yi:ספר]]
[[yo:Ìwé]]
[[zh:图书]]
[[zh:图书]]
[[zh-min-nan:Chheh]]
[[zh-min-nan:Chheh]]

00:45, 11 డిసెంబరు 2009 నాటి కూర్పు

దస్త్రం:Taslima Nasrin.jpg
పుస్తక పఠనం; (తన పుస్తకాన్ని చదువుతున్న తస్లీమా నస్రీన్.)

పుస్తకము లేదా గ్రంథం (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో వికృతి పదము పొత్తము. ఇలాంటి కాగితానికి రెండు వైపులను పేజీలు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.

పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను గ్రంథాలయాలు అంటారు.

పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు కలవు.

పుస్తకం నిర్మాణం

Scheme of common book design
1 - belly band
2 - en:Flap
3 - Endpaper
4 - కవరు
5 - Top edge
6 - Fore edge
7 - Tail edge
8 - Right page, recto
9 - Left page, verso
10 - Gutter

The common structural parts of a book include:

  • Front cover: hardbound or softcover (paperback); the spine is the binding that joins the front and rear covers where the pages hinge
  • Front endpaper
  • Flyleaf
  • Body: the text or contents, the pages often collected or folded into signatures; the pages are usually numbered sequentially, and often divided into chapters.

A thin marker, commonly made of paper or card, used to keep one's place in a book is a bookmark. Bookmarks were used throughout the medieval period,[1] consisting usually of a small parchment strip attached to the edge of folio (or a piece of cord attached to headband). Bookmarks in the eighteenth and nineteenth centuries were narrow silk ribbons bound into the book and become widespread in the 1850s. They were usually made from silk, embroidered fabrics or leather. Not until the 1880s, did paper and other materials become more common.

పుస్తకాలలో రకాలు

పోలెండ్ లోని పుస్తకాల దుకాణం.

సమాచారాన్ని బట్టి

చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.

ముద్రించబడిన భాషను బట్టి

పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు మొదలైనవిగా విభజిస్తారు.

బైండింగ్ విధానాన్ని బట్టి

హార్డ్ కవర్ పుస్తకాలు
పేపర్ బ్యాక్ పుస్తకాలు

గట్టి కవరు పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. పేపర్ బాక్ పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. స్పైరల్ బైండింగ్ పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ లోహంతో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.

మూలాలు

  1. For a 9th century Carolingian bookmark see: Szirmai, J. A. (1999). The archaeology of medieval bookbinding. Aldershot: Ashgate. pp. p. 123. ISBN 0859679047. {{cite book}}: |pages= has extra text (help) For a 15th century bookmark see Medeltidshandskrift 34, Lund University Library.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పుస్తకం&oldid=473746" నుండి వెలికితీశారు