మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bg, fy, is, ja; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: ar:حليب رائب
పంక్తి 15: పంక్తి 15:
[[ml:മോര്]]
[[ml:മോര്]]
[[af:Karringmelk]]
[[af:Karringmelk]]
[[ar:حليب رائب]]
[[bg:Мътеница (напитка)]]
[[bg:Мътеница (напитка)]]
[[br:Laezh-ribod]]
[[br:Laezh-ribod]]

17:15, 24 డిసెంబరు 2009 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసం తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=477614" నుండి వెలికితీశారు