మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కొ చి
(తేడా లేదు)

12:35, 28 ఆగస్టు 2010 నాటి కూర్పు

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ[1] ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. ఇది 10 భారతీయ భాషలలో పని చేస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో వుంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకోవచ్చు.

వనరులు