రచయిత: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: lv:Rakstnieks |
|||
పంక్తి 26: | పంక్తి 26: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{commonscat|Writers}} |
|||
{{reflist}} |
{{reflist}} |
||
08:42, 20 అక్టోబరు 2010 నాటి కూర్పు
రచయత (ఆంగ్లం : A writer) ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంధము లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనికి రచయిత అని వ్యవహరిస్తారు.
రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యము, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు.
రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యము మరియు కళలకు వెన్నెముకలాంటి వాడు.
ఇవీ చూడండి
- తెలుగు కథా రచయితలు
- తెలుగు కథా సాహిత్యం
- తెలుగు కవిత
- రచనాకారుడు
- Ghostwriter
- Hack writer
- List of women writers
- List of writers' conferences
- Lists of writers
- Style guide
- Writer's voice
- రచన
- రచనల సమూహము
- వృత్తిపర రచనలు
- బ్రిటిష్ రాయల్ నేవీ, లో 'క్లర్క్' కు రైటర్ (Writer) అని పిలుస్తారు. అలాగే భారతదేశంలో కోర్టులలో వ్రాత పనిచేసే ఉద్యోగస్తులకునూ రైటర్ అని సంబోధిస్తారు.
మూలాలు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.