దక్కన్ పీఠభూమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar:دكن
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:德干
పంక్తి 89: పంక్తి 89:
[[ur:سطح مرتفع دکن]]
[[ur:سطح مرتفع دکن]]
[[zh:德干高原]]
[[zh:德干高原]]
[[zh-yue:德干]]

19:25, 25 అక్టోబరు 2010 నాటి కూర్పు

దక్కన్ పీఠభూమి

దక్కన్ పీఠభూమి (ఆంగ్లం: Deccan Plateau), ఇంకనూ ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు. [1] భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దీని ఎలివేషన్ ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు గలదు. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. భారత ఉపఖండంలోని అంతర్భాగంలో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ వ్యాపించియున్నది.[2] ఈ పీఠభూమి మధ్యభారతంలోనూ మరియు దక్షిణ భారతంలోనూ వ్యాపించియున్నది. [3] దీని పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులు కల్గివున్నది. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగం ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సత్పురా పర్వతాలు వున్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరానగల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమికీ వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మరియు కర్నాటక, మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన భాగాలు. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది. [3] అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతం.[2]

దక్కన్ అనే పేరు ప్రాకృత పదమైన దక్ఖిన్, సంస్కృతపదమైన दक्षिण దక్షిణ నుండి ఆవిర్భవించినది.[4]

హంపి వద్ద పీఠభూమి దృశ్యం.

భూగర్భ శాస్త్రము

ఇవీ చూడండి

పాదపీఠికలు

  1. Page 46, Dr. Jadoan, Atar Singh (Published September 2001). Military Geography of South-East Asia. India: Anmol Publications Pvt. Ltd. pp. 270 pages. ISBN 8126110082. Retrieved 2008-06-08. {{cite book}}: Check date values in: |date= (help)
  2. 2.0 2.1 "The Deccan Peninsula". sanctuaryasia. Retrieved 2007-01-05.
  3. 3.0 3.1 "The Deccan Plateau". rainwaterharvesting.org. Retrieved 2007-01-05.
  4. Monier-Williams Sanskrit-English Dictionary, p. 498 (scanned image at SriPedia Initiative): Sanskrit dakṣiṇa meaning 'right', 'southern'.

మూలాలు

బయటి లింకులు