యడవల్లి సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: en:Yadavalli Suryanarayana
పంక్తి 19: పంక్తి 19:
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]

[[en:Yadavalli Suryanarayana]]

12:56, 14 డిసెంబరు 2010 నాటి కూర్పు

యడవల్లి సూర్యనారాయణ(జ.1888 - మ.1939) ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు మరియు తొలితరం తెలుగు సినిమా నటుడు.

ఈయన 1912లో గుంటూరులో స్థాపించబడిన అమెచ్యూర్ డ్రమాటిక్ క్లబ్ (ఔత్సాహిక నాటక సంఘం) వ్యవస్థాపకుడు. కపిలవాయి రామనాధశాస్త్రికి పద్యాలు పాడటంలో శిక్షణ ఇచ్చింది ఈయనే.[1] మైలవరం కంపెనీగా ప్రసిద్ధి చెందిన బాల భారతీ నాటక సంఘం మైలవరం నుండి విజయవాడకు మారిన తర్వాత యడవల్లి సూర్యనారాయణ అందులో కథానాయకుడిగా చేరాడు. అక్కడే ఉప్పులూరి సంజీవరావు, దైతా గోపాలం మొదలైనవారితో కలిసిపనిచేశాడు.

చిత్రమాలిక

మూలాలు

  1. Sundaram Learns By Kodavatiganti Kutumba Rao పేజీ.229

బయటి లింకులు