పార్సీ భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ce:Persidhoyn mott
చి యంత్రము మార్పులు చేస్తున్నది: roa-tara:Lènga persiane
పంక్తి 126: పంక్తి 126:
[[qu:Pharsi simi]]
[[qu:Pharsi simi]]
[[ro:Limba persană]]
[[ro:Limba persană]]
[[roa-tara:Lènga Persiane]]
[[roa-tara:Lènga persiane]]
[[ru:Персидский язык]]
[[ru:Персидский язык]]
[[sco:Persie leid]]
[[sco:Persie leid]]

09:24, 17 జనవరి 2011 నాటి కూర్పు

పర్షియన్
فارسی 
ఫార్సీ (Fārsi) పర్సో-అరబిక్ లిపియైన నస్తలీఖ్ శైలిలో):  
ఉచ్ఛారణ: [farˈsi]
మాట్లాడే దేశాలు: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మరియు బహ్రెయిన్. ఇంకనూ ఇరానియన్, ఆఫ్ఘన్, ఉజ్బెగ్, మరియు తజకిస్తానీ, diaspora communities in the USA, Pakistan, Russia, Germany, Canada, Turkmenistan, France, Spain, Sweden, UAE, Kuwait, Bahrain, Qatar, India, Israel, Brazil and Turkey
ప్రాంతం: Middle East, Central Asia
మాట్లాడేవారి సంఖ్య: ca. 56,000,000 native (2006 estimates)[1]మూస:1 
ర్యాంకు: 22వ (native speakers) [2]
భాషా కుటుంబము: Indo-European
 ఇండో-ఇరానియన్
  ఇరానియన్
   పశ్చిమ ఇరానియన్
    నౌరుతి ఇరానియన్
     పర్షియన్ 
అధికారిక స్థాయి
అధికార భాష:  ఇరాన్
 Afghanistan
 Tajikistan
నియంత్రణ: Academy of Persian Language and Literature
Academy of Sciences of Afghanistan
భాషా సంజ్ఞలు
ISO 639-1: fa
ISO 639-2: per (B)  fas (T)
ISO 639-3: variously:

fas — Persian

prs — Eastern Persian

pes — Western Persian

tgk — Tajik

aiq — Aimaq

bhh — Bukharic

deh — Dehwari

drw — Darwazi

haz — Hazaragi

jpr — Dzhidi

phv — Pahlavani 

Areas with Persian-speakers as mother tongue


పర్షియన్ (ఆంగ్లం :Persian) فارسی నాటి పర్షియా దేశం, నేటి ఇరాన్ దేశములో మాట్లాడేభాష. దీనికి పారసీ, పార్శీ, ఫార్శీ అనేపేర్లుగూడా గలవు. ఇది ఇండో-యూరోపియన్ భాష కు చెందిన శాఖ అయిన ఇండో-ఇరానియన్ భాష. ఈ భాష మాట్లాడే దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మరియు తజకిస్తాన్ మరియు ఈ దేశాలలో అధికారిక భాష.

భారత దేశంలోని అనేక షియా మతస్తులు, జొరాస్ట్రియన్ మతస్తులు మాట్లాడే భాష. మన రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో అనేకులు ఈ భాషను మాట్లాడేవారున్నారు. మన దేశంలో మరియు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఈ భాషా విభాగమూ గలదు.

ప్రఖ్యాత ఫార్శీ కవులు షేఖ్ సాదీ, మౌలానా రూమీ, ఒమర్ ఖయ్యాం, మిర్జా గాలిబ్, ఇక్బాల్ మొదలగువారు.

ఇవీ చూడండి

మూలాలు

  1. 2006 CIA Factbook: Iran 38.210 M (58%), Afghanistan 16.369 M (50%), Tajikistan 5.770 M (80%), Uzbekistan 1.2 M (4.4%)
  2. http://www.vistawide.com/languages/top_30_languages.htm