మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50: పంక్తి 50:
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


==బయటి లింకులు==
* [http://www.youtube.com/watch?v=A1SYHTs9J6I మనసున మనసై పాట వీడియో యూ ట్యూబ్ లో.]


[[వర్గం:తెలుగు పాటలు]]
[[వర్గం:తెలుగు పాటలు]]

12:57, 21 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.

ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారు సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం.

పాట

పల్లవి :

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో.....

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై

చెదిరిన హృదయమే శిలయై పోగా...

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.


మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

బయటి లింకులు