గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:인공임신중절
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: kk:Аборт
పంక్తి 50: పంక్తి 50:
[[jv:Abortus]]
[[jv:Abortus]]
[[ka:აბორტი]]
[[ka:აბორტი]]
[[kk:Аборт]]
[[ko:인공임신중절]]
[[ko:인공임신중절]]
[[ku:Zarokjiberbirin]]
[[ku:Zarokjiberbirin]]

19:18, 5 జూలై 2011 నాటి కూర్పు

గర్భస్రావం లేదా అబార్షన్ : గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం (ఆంగ్లం: Abortion) అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.

గల్ఫ్‌లో నిషేధం

  • మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన నేరంపై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియాలో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. [1]

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 07-11-2009