సి పి బ్రౌన్ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 31: | పంక్తి 31: | ||
|2010 ||[[దీవి సుబ్బారావు]]|| కన్నడ వచనాలు - అనువాదం || |
|2010 ||[[దీవి సుబ్బారావు]]|| కన్నడ వచనాలు - అనువాదం || |
||
|-bgcolor=#FFE8E8 |
|-bgcolor=#FFE8E8 |
||
|2011 ||[[కోరాడ మహాదేవ శాస్త్రి ]]|| భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి, పరిశోధన|| |
|||
|-bgcolor=#FFE8E8 |
|||
|} |
|} |
||
08:16, 27 అక్టోబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణాల్లో తెలుగు జాతికి ఎనలేని సేవలందిచిన సి.పి. బ్రౌన్ స్మృత్యర్థం ఈ పురస్కారం నెలకొల్పబడింది. దీనిని తమ్మినేని యదుకుల భూషణ్ గారు నెలకొల్పారు. ప్రతి ఏట ఈ పురస్కారాన్ని (పదివేల నూట పదహారు రూపాయిలు) నవంబరు 24 వ తారీకు ఇస్మాయిల్ గారి సంస్మరణ సభలో ప్రదానం చేస్తారు.
ఎంపిక పద్ధతి
బ్రౌన్ పురస్కారం ఎంపికలో పాటించే పద్ధతులు.
౧.బ్రౌన్ పురస్కారం అనువాదం,నిఘంటునిర్మాణం,పరిశోధనరంగాల్లో కృషి చేసిన పండితులకే.
౨.ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రంగంలో కృషి చేసిన పండితుణ్ణి గుర్తించి గౌరవిస్తారు.
౩.గ్రంథానికి సరిపడా వ్యాసాలున్న పక్షంలో దేశి బుక్స్ తరపున గ్రంథాన్ని ప్రకటిస్తారు.
౪.పురస్కార గ్రహీతలు ముందు ముందు తమకు నచ్చిన పండితుణ్ణి సూచించవచ్చు.
౫.ఎంపికలో తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.
పురస్కార గ్రహీతలు
సంవత్సరం | రచయిత | పుస్తకం | ||
---|---|---|---|---|
2007 | దెసెట్టి కేశవ రావు | Tree, My Guru, ఇస్మాయిల్ "చెట్టు నా ఆదర్శం" కి ఆంగ్లానువాదం | ||
2008 | జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి | J.P.L. గ్విన్ నిఘంటు నిర్మాణంలో సహ సంపాదకత్వం | ||
2009 | జెజ్జాల కృష్ణమోహన రావు | ఛందశ్శాస్త్రంపై పరిశోధన | ||
2010 | దీవి సుబ్బారావు | కన్నడ వచనాలు - అనువాదం | ||
2011 | కోరాడ మహాదేవ శాస్త్రి | భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి, పరిశోధన |