తిత్తి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lt:Cista |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:کیست |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
[[de:Zyste (Medizin)]] |
[[de:Zyste (Medizin)]] |
||
[[es:Quiste]] |
[[es:Quiste]] |
||
[[fa:کیست]] |
|||
[[fi:Kysta]] |
[[fi:Kysta]] |
||
[[fr:Kyste]] |
[[fr:Kyste]] |
11:13, 3 డిసెంబరు 2011 నాటి కూర్పు
తిత్తి (Cyst) అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చును. కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చును. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు.
సాధారణంగఅ తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వుంటుంది.
తిత్తులలో రకాలు
- వక్షోజాలలో తిత్తులు సాధారణంగా క్షీరనాళాల నుండి ఏర్పడతాయి.
- ప్రోటోజోవా వంటి క్రిముల మూలంగా కొన్ని తిత్తులు తయారౌతాయి. ఉదా: హైడాటిడ్, సిస్టిసెర్కోసిస్.
- డెర్మాయిడ్ లేదా ఎపిడెర్మాయిడ్ తిత్తులు
- అండాశయములోని తిత్తులు కొన్ని కాన్సర్ కు సంబంధించినవి కూడా ఉంటాయి.
- కాలేయము, మూత్రపిండాలు మొదలైన చాలా అవయవాలలో కూడా కొన్ని తిత్తులు ఏర్పడవచ్చును.