ఈత చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}


{{ఇతరవాడుకలు|ఈత}}
{{ఇతరవాడుకలు|ఈత}}
పంక్తి 20: పంక్తి 20:
}}
}}
'''ఈత''' చెట్టు [[పామే]] కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'.
'''ఈత''' చెట్టు [[పామే]] కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'.

==లక్షణాలు==
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name=riffle>Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref>


== గ్యాలరీ ==
== గ్యాలరీ ==

09:06, 19 డిసెంబరు 2011 నాటి కూర్పు



ఈత చెట్టు
ఈతకాయలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఫీ. సిల్వెస్ట్రిస్
Binomial name
ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్
[Roxb.]]

ఈత చెట్టు పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'.

లక్షణాలు

ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.[1]

గ్యాలరీ

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586
"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_చెట్టు&oldid=675143" నుండి వెలికితీశారు