[[ఆరుద్ర]] రాసిన సినీగీతాల సంకలనాలే '''ఆరుద్ర సినీగీతాలు'''
[[ఆరుద్ర]] రాసిన సినీగీతాల సంకలనాలే '''ఆరుద్ర సినీగీతాలు''' ఇవి ఐదు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీటిని ఆరుద్ర గారి సతీమణి [[కె. రామలక్ష్మి]] సంకలనం చేశారు.
==కురిసే చిరుజల్లులో==
==పుస్తకాల పట్టిక==
{| class="wikitable"
{| class="wikitable"
!పుస్తకం ముఖ చిత్రం
!పుస్తకం ముఖ చిత్రం
14:03, 5 జనవరి 2012 నాటి కూర్పు
ఆరుద్ర రాసిన సినీగీతాల సంకలనాలే ఆరుద్ర సినీగీతాలు ఇవి ఐదు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీటిని ఆరుద్ర గారి సతీమణి కె. రామలక్ష్మి సంకలనం చేశారు.
కురిసే చిరుజల్లులో
పుస్తకాల పట్టిక
పుస్తకం ముఖ చిత్రం
ఇతర వివరాలు
పేరు :ఆరుద్ర సినీ గీతాలు-1 (వలపుల కథకిది తొలిపలుకు)
ఆరుద్ర సినీ గీతాలు నవ్వుల నదిలో పువ్వుల పడవ(ఉప శీర్షికతో) వరుస సంపుటిలో ఇది మూడవ భాగం. 1965 నుంచి 1970 దాక ఆరుద్ర వ్రాసిన పాటలు ఇందులో ఉన్నాయి. కొండ గాలి తిరిగింది గుండె వూసులాడింది(ఉయ్యాల-జంపాల), పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేతమనసులు) ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట (మంచి కుటుంబం) చింత చెట్టు చిగురు చూడు చిన్న దాని పొగరు చూడు(అదృస్ఠ వంతులు) గట్టు మీద గువ్వ పిట్ట కూసింది(బుద్ధిమంతుడు) లాంటి మధుర గీతాలు ఇందులో వున్నాయి.
పుస్తకం ముఖ చిత్రం
ఇతర వివరాలు
పేరు :ఆరుద్ర సినీ గీతాలు-4 (సెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా)