వాయు నియమాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ta:வாயு விதிகள் |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:قوانین گاز |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
[[el:Νόμοι των αερίων]] |
[[el:Νόμοι των αερίων]] |
||
[[es:Leyes de los gases]] |
[[es:Leyes de los gases]] |
||
[[fa:قوانین گاز]] |
|||
[[hr:Plinski zakoni]] |
[[hr:Plinski zakoni]] |
||
[[hu:Gáztörvény]] |
[[hu:Gáztörvény]] |
16:45, 19 జనవరి 2012 నాటి కూర్పు
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
బాయిల్ నియమం
నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.
ఛార్లెస్ - గేలూసాక్ నియమం
నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
అవగాడ్రో నియమం
నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.