బోండా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: fr:Bonda (Inde)
పంక్తి 12: పంక్తి 12:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{wiktionary}}
* [http://www.recipedelights.com/recipes/appetizers/aloobonda.htm Recipe: Aloo Bonda]
* [http://www.recipedelights.com/recipes/appetizers/aloobonda.htm Recipe: Aloo Bonda]
* [http://www.happyonion.com/showrecipe.php?recipeid=173 Recipe: Malabar Egg Bonda (Mutta Bonda)]
* [http://www.happyonion.com/showrecipe.php?recipeid=173 Recipe: Malabar Egg Bonda (Mutta Bonda)]

14:26, 25 జనవరి 2012 నాటి కూర్పు

వడ్డించిన బోండాలు.

బోండా (Bonda) దక్షిణ భారత దేశానికి చెందిన ఒక అల్పాహార వంటకం. దీనిలో కారం మరియు తీపి రకాలున్నాయి.

తయారుచేయు విధానం

Batata vada, the Maharashtran version

కారపు బోండా తయారుచేయడానికి బంగాళాదుంప ముద్దని బాగా వేయించి, పలుచని శెనగ పిండి ముద్దలో ముంచి నూనెలో వేయించాలి. బంగాళాదుంపలో ఇష్టమైన కూరగాయ ముక్కలు ఉడికించి కలుపుకోవచ్చును. కొంతమంది మధ్యలో బంగాళాదుంప ముద్దకు బదులు నిలువుగా కోసిన ఉడికించిన కోడిగుడ్డును ఉంచి శెనగపిండి ముద్దలో ముంచి వేయిస్తారు. వీటిని 'ఎగ్ బోండా' అంటారు.

కేరళ రాష్ట్రంలో బోండాలను తీపిగా తయారుచేస్తారు. మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు. కారపు బోండాలో మసాలా రకం మహారాష్ట్రలో బటాటా వడ అంటారు.[1]

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=బోండా&oldid=689015" నుండి వెలికితీశారు