తోటకూర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hy:Հավակատար
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: hu:Disznóparéj
పంక్తి 113: పంక్తి 113:
[[he:ירבוז]]
[[he:ירבוז]]
[[hsb:Šćěrjenc]]
[[hsb:Šćěrjenc]]
[[hu:Amaránt]]
[[hu:Disznóparéj]]
[[hy:Հավակատար]]
[[hy:Հավակատար]]
[[id:Bayam]]
[[id:Bayam]]

01:23, 7 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

తోటకూర
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
అమరాంథస్

జాతులు

తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)

ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.

రకములు

ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.

  • మొక్క తోటకూర
  • పెద్ద తోటకూర.
  • కొయ్య తోటకూర.

వంటలు

దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=తోటకూర&oldid=693730" నుండి వెలికితీశారు