ఉపవాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం, చిన్న మార్పులు
పంక్తి 7: పంక్తి 7:
* [[తొలి ఏకాదశి]]
* [[తొలి ఏకాదశి]]


==ఇస్లాంలో ఉపవాసవ్రతం==
==ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముస్లిం పండుగలు==
{{main|సౌమ్}}
* [[రంజాన్]]
[[సౌమ్]] అనగా ఉపవాసం. [[ఇస్లాం]] ఐదు మూలస్థంభాలలో మూడవది. [[ఖురాన్]] ప్రకారం [[రంజాన్]] నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

04:41, 20 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ విధంగా పస్తు ఉండడాన్ని ఇంగ్లీషులో Fasting అంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.


ఉపవాస దీక్షను చేపట్టే కొన్ని ముఖ్యమైన పండుగలు

ఇస్లాంలో ఉపవాసవ్రతం

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ఉపవాసం&oldid=697523" నుండి వెలికితీశారు