వికీపీడియా:విశేష వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: hy:Վիքիփեդիա:Ցուցափեղկ (missing)
చి యంత్రము తొలగిస్తున్నది: mzn:ویکیپدیا:خار بنویشته (deleted)
పంక్తి 112: పంక్తి 112:
[[ms:Wikipedia:Rencana pilihan]]
[[ms:Wikipedia:Rencana pilihan]]
[[mwl:Biquipédia:Artigos an çtaque]]
[[mwl:Biquipédia:Artigos an çtaque]]
[[mzn:ویکیپدیا:خار بنویشته]]
[[nah:Huiquipedia:Cenca cualtzin tlahcuilōlli]]
[[nah:Huiquipedia:Cenca cualtzin tlahcuilōlli]]
[[nl:Wikipedia:Etalage]]
[[nl:Wikipedia:Etalage]]

17:55, 2 జూన్ 2012 నాటి కూర్పు

వికిపీడియాలో విశేష వ్యాసాలు

ఈ కాంస్యతార ఉన్న వ్యాసములు వికిపీడియాలో విశేష వ్యాసాలు.
ఈ కాంస్యతార ఉన్న వ్యాసములు వికిపీడియాలో విశేష వ్యాసాలు.

విశేష వ్యాసాలను వికిపీడియాలో నాణ్యత పరంగా ఉన్నత శ్రేణి వ్యాసాలుగా పరిగణిస్తారు. ఈ జాబితాలో వ్యాసాలను చేర్చే మునుపు సభ్యులు ఆ వ్యాసాన్ని క్షుణ్ణంగా ఖచ్చితత్వము, సంపూర్ణత, నిష్పాక్షికత్వము మరియు శైలి మొదలగు లక్షణములను పరిశీలించి ఒక నిర్ణయము తీసుకుంటారు.

ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో ఉన్న మొత్తము 94,517 వ్యాసాలలో 25 వ్యాసాలు విశేష వ్యాసాలు. అంటే సగటున 3,780 వ్యాసాలలో ఒకటి ఇక్కడి జాబితాలో చేర్చబడినవి. వ్యాసము యొక్క పేజీలో కుడివైపు పై భాగాన ఒక చిన్న కాంస్య తార (పైనున్నటి వంటిదే కానీ చిన్నది) కనిపిస్తే అది విశేష వ్యాసము అన్నమాట.

తెలుగు వికీపీడియాలో ఉన్న ఏదయినా వ్యాసం గనక మీకు నచ్చితే గనక దానిని విశేష వ్యాసంగా ప్రతిపాదించండి.

అడ్డదారి:
WP:FA

ఉపోద్ఘాతము

తెవికీలో ఉన్న మంచి మంచి వ్యాసాలను మొదటి పేజీలో ఇలా విశేష వ్యాసాలుగా చేర్చాలనే సంకల్పం ఆగష్టు 2005న మొదలయింది. దీని ముఖ్య ఉద్దేశం తెవికీ వ్యాసాల నాణ్యతా ప్రమాణాలను పెంచటమే. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది.

ఏదయినా వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రదర్శించేటపుడు కింది పనులు చెయ్యవలసి ఉంటుంది.

  1. మూస:విశేష వ్యాసము1లో ఆ వ్యాసములో ఉన్న సమాచారాన్ని రెండు మూడు వాక్యాలలో రాయండి. ఉదాహరణకు చరిత్రను చూడండి.
  2. తరువాత ఈ పేజీలోనే ఆ వ్యాసాన్ని తగిన ఉపవిభాగంలో తేదీతో సహా చేర్చండి.
  3. తరువాత విశేష వ్యాసంగా మారుస్తున్న వ్యాసపు పేజీలో {{ విశేషవ్యాసం | తేదీ }} అనే మూసను చేర్చండి. మూసలో ఉన్న తేదీని, వ్యాసాన్ని విశేషవ్యాసంగా చేసిన తేదీతో మార్చండి.

వ్యక్తులు

భౌగోళికము

ప్రముఖ వాగ్గేయకారులు - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు - సంకీర్తనల లింకులు

http://annamacharyabhandagaramu.blogspot.com/2009/05/httpwww_1839.html

సాహిత్యము

మత సంబంధిత

జీవ శాస్త్రము

కంప్యూటరు

సంస్థలు

ఇతరాలు