ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: br:Pranab Mukherjee
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:प्रणब् मुखर्जि
పంక్తి 137: పంక్తి 137:
[[ro:Pranab Mukherjee]]
[[ro:Pranab Mukherjee]]
[[ru:Мукерджи, Пранаб Кумар]]
[[ru:Мукерджи, Пранаб Кумар]]
[[sa:प्रणब् मुखर्जि]]
[[sv:Pranab Mukherjee]]
[[sv:Pranab Mukherjee]]
[[tl:Pranab Mukherjee]]
[[tl:Pranab Mukherjee]]

15:16, 2 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

Pranab Mukherjee
Mukherjee during the India Economic Summit in New Delhi in 2009
జననంPranab Kumar Mukherjee
(1935-12-11) 1935 డిసెంబరు 11 (వయసు 88)
Mirati, British India
(now India)
విశ్వవిద్యాలయాలుUniversity of Calcutta
ముందు వారుPratibha Patil
రాజకీయ పార్టీIndian National Congress (Before 1986; 1989–present)
Rashtriya Samajwadi Congress (1986–1989)
మతంHinduism
భార్య / భర్తSuvra Mukherjee (1957–present)
పిల్లలుSharmistha
Abhijit
Indrajit
వెబ్‌సైటు
Official Website
Presidential styles of
Pranab Mukherjee
Reference styleHis Excellency Pranab Mukherjee, President of the Republic of India
Spoken stylePresident Mukherjee
Alternative styleMister President


ప్రణబ్ ముఖర్జీ డీసెంబరు 11, 1935న జన్మించారు. ఈయన స్వగ్రామం పశ్చిమబెంగాల్ లోని బిర్బం జిల్లా మిరాఠీ. తండ్రి కమద కింకర్ ముఖర్జీ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ప్రణబ్ ముఖర్జీ 1966లో కాంగ్రెస్ పార్టీలో చేరి సుధీర్ఘకాలం పాటు పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 25 జులై 2012 నాడు రాష్ట్రపతిపదవిని చేపట్టారు.

రాజకీయ ప్రస్థానం

1966లో ప్రణబ్ ముఖర్జీ బెంగాల్ కాంగ్రెస్ లో చేరి 1969లో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు.1973లో తొలిసారిగా కేంద్ర మంత్రిపదవిని (పరిశ్రమల అభివ్రుద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా) చేపట్టారు. ఆ తర్వాత అనేక మంత్రిత్వశాఖలను నిర్వహించారు. 2004 మరియు 2009లలో జాంగీపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆర్థికశాఖ మంత్రిపదవిని నిర్వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసి అధికారపార్టీ తరఫున దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి పోటీచేసి విజయం సాధించారు. జూలై 25, 2012న 13వ రాష్ట్రపతిగా పదవిని అలంకరించారు.

2012 రాష్ట్రపతి ఎన్నిక

2012 రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ అధికార పార్టీ తరఫున పోటీచేయగా ఆయనకు పోటీగా పీఏ సంగ్మా నిలబడ్డాడు. ప్రణబ్ ముఖర్జీకి 7,13,763 విలువ గల ఓట్లు రాగా, సంగ్మాకు 3,15,987 విలువ కల ఓట్లు లభించాయి.[1] దీనితో ప్రణబ్ ముఖర్జీ 3,97,776 విలువగల ఓట్ల తేడాతో విజయం సాధించినట్లయింది.

రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్ళు

  • 1966 కాంగ్రెస్ లో చేరారు
  • 1969 రాజ్యసభకు ఎంపికయారు
  • 1973 కేంద్ర ఉప మంత్రి - పరిశ్రమల అభివ్రుద్ధి శాఖ
  • 1978 రాజ్య సభ ఉప నాయకులు
  • 1978 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగానూ మరియు కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డ్ సభ్యులుగానూ నియామకం
  • 1980 రాజ్య సభ నాయకులు
  • 1982-84 మొదటి సారి ఆర్థిక శాఖా మంత్రి
  • 1986 రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ స్థాపన
  • 1989 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ విలీనం
  • 1998 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీగా నియామకం

the Deputy Leader of the Congress in the Rajya Sabha in 1978. He was made Leader of the House in the Rajya Sabha in 1980


మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 23-07-2012