రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: tl:Sistemang immuno
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: an, ckb, fo, jv, ka, la, lv, oc, pa, pam, rue, si, sl, su, war మార్పులు చేస్తున్నది: nl
పంక్తి 39: పంక్తి 39:
[[ta:நோய் எதிர்ப்பாற்றல் முறைமை]]
[[ta:நோய் எதிர்ப்பாற்றல் முறைமை]]
[[ml:രോഗപ്രതിരോധവ്യവസ്ഥ]]
[[ml:രോഗപ്രതിരോധവ്യവസ്ഥ]]
[[an:Sistema immunitario]]
[[ar:جهاز مناعي]]
[[ar:جهاز مناعي]]
[[be:Імунная сістэма]]
[[be:Імунная сістэма]]
పంక్తి 45: పంక్తి 46:
[[bs:Imuni sistem]]
[[bs:Imuni sistem]]
[[ca:Sistema immunitari]]
[[ca:Sistema immunitari]]
[[ckb:کۆئەندامی بەرگری]]
[[cs:Imunitní systém]]
[[cs:Imunitní systém]]
[[cv:Иммун системи]]
[[cv:Иммун системи]]
పంక్తి 58: పంక్తి 60:
[[fi:Immuunijärjestelmä]]
[[fi:Immuunijärjestelmä]]
[[fj:Sotia ni Yago]]
[[fj:Sotia ni Yago]]
[[fo:Immunskipan]]
[[fr:Système immunitaire]]
[[fr:Système immunitaire]]
[[gl:Sistema inmunitario]]
[[gl:Sistema inmunitario]]
పంక్తి 67: పంక్తి 70:
[[it:Sistema immunitario]]
[[it:Sistema immunitario]]
[[ja:免疫系]]
[[ja:免疫系]]
[[jv:Sistem imun]]
[[ka:იმუნური სისტემა]]
[[ko:면역계]]
[[ko:면역계]]
[[la:Systema immunitatis]]
[[lt:Imuninė sistema]]
[[lt:Imuninė sistema]]
[[lv:Imūnsistēma]]
[[mk:Имунолошки систем]]
[[mk:Имунолошки систем]]
[[ne:प्रतिरक्षा प्रणाली]]
[[ne:प्रतिरक्षा प्रणाली]]
[[nl:Afweer]]
[[nl:Immuunsysteem]]
[[no:Immunforsvar]]
[[no:Immunforsvar]]
[[oc:Sistèma immunitari]]
[[pa:ਰੋਗ ਰੋਧਕ ਤੰਤਰ]]
[[pam:Sistemang immune]]
[[pl:Układ odpornościowy]]
[[pl:Układ odpornościowy]]
[[pt:Sistema imunitário]]
[[pt:Sistema imunitário]]
పంక్తి 78: పంక్తి 88:
[[ro:Sistemul imunitar]]
[[ro:Sistemul imunitar]]
[[ru:Иммунная система]]
[[ru:Иммунная система]]
[[rue:Імунітна сістема]]
[[sh:Imunski sistem]]
[[sh:Imunski sistem]]
[[si:ප්‍රතිශක්තිකරණ පද්ධතිය]]
[[simple:Immune system]]
[[simple:Immune system]]
[[sk:Imunitný systém]]
[[sk:Imunitný systém]]
[[sl:Imunski sistem]]
[[sr:Имунски систем]]
[[sr:Имунски систем]]
[[su:Imunisasi]]
[[sv:Immunförsvar]]
[[sv:Immunförsvar]]
[[tl:Sistemang immuno]]
[[tl:Sistemang immuno]]
పంక్తి 88: పంక్తి 102:
[[ur:مناعی نظام]]
[[ur:مناعی نظام]]
[[vi:Hệ miễn dịch]]
[[vi:Hệ miễn dịch]]
[[war:Sistema immuno]]
[[yi:אימיון סיסטעם]]
[[yi:אימיון סיסטעם]]
[[zh:免疫系统]]
[[zh:免疫系统]]

06:59, 21 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

A scanning electron microscope image of a single neutrophil (yellow), engulfing anthrax bacteria (orange).

రోగ నిరోధ వ్యవస్థ (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ (Defence system). దీనిని అసంక్రామ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిలో తెల్ల రక్తకణాలు (White Blood Cells), ప్రతిదేహాలు (Antibodies) మరియు కొన్ని చిన్న అవయవాలు (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.

అసంక్రామ్యత రకాలు

అసంక్రామ్యత రెండు రకాలు:

స్వాభావిక అసంక్రామ్యత

స్వాభావిక అసంక్రామ్యత (Innate immune system) : పుట్టుకతో వచ్చే అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. దీనిలో కొన్ని రకాల అవరోధాలు పుట్టుకతోనే వస్తాయి. అవి.

  • అంతర్నిర్మాణపర అవరోధాలు: ఉదాహరణ: చర్మం, లాలాజలం, కన్నీరు, శ్లేష్మస్రావాలు.
  • శరీరధర్మపర అవరోధాలు: ఉదాహరణ: కన్నీటిలోని లైసోజైమ్, ఇంటర్ ఫెరాన్లు, పరిపూరక ప్రోటీన్లు, దేహ ఉష్ణోగ్రత
  • భక్షకకణ అవరోధాలు:
  • ఉజ్వలనపర అవరోధాలు: ఉజ్వల అనుక్రియలు (Inflammatory response) అయిన రూబర్, ట్యూమర్, కేలర్, డోలర్ అనేవి.

ఆర్జిత అసంక్రామ్యత

అనుకూలన అసంక్రామ్యత (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు. దీని ముఖ్య లక్షనాలు నిర్దిష్టత, వైవిధ్యం, జ్ఞప్తి.

  • క్రియాశీల అసంక్రామ్యత: ఒక జీవిలో ప్రతిజనకాలు ప్రవేశించడం వల్ల ప్రతిదేహాలు ఏర్పడి అసంక్రామ్యత కలిగితే అది క్రియాశీల అసంక్రామ్యత అవుతుంది.
  • స్తబ్దతా అసంక్రామ్యత: ఒక జీవిలో ఏర్పడిన ప్రతిదేహాలను మరో జీవిలోకి ప్రవేశపెట్టబడడం వల్ల ఆ జీవిలో కలిగేది స్తబ్దతా అసంక్రామ్యత.

అవయవాలు

  • ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు (Primary Lymphoid Organs): ఏ అవయవాలలోనైతే కణాలు అసంక్రామ్యతా అర్హత కణాలుగా యోగ్యతను పొందుతాయో వాటిని ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటారు. ఉదా: ఎముక మూలుగ లేదా మజ్జ, థైమస్ గ్రంథి, పక్షుల్లో బర్సా ఫాబ్రికస్
  • ద్వితీత లింఫాయిడ్ అవయవాలు (Secondary Lymphoid Organs): ఈ అవయవాలలో అసంక్రామ్యతా అర్హత కణాలు క్రియాత్మక కణాలుగా మారతాయి. ఉదా: ప్లీహం, శోషరస గ్రంధులు, శ్లేష్మానుబంధ శోషరస కణజాలం (MALT)

కణాలు

అసంక్రామ్యతలో వివిధ రకాల కణాలు పాల్గొంటాయి. వీనిలో శోషరస, భక్షక, ఉపక్రియా కణాలు ముఖ్యమైనవి.

శోషరస కణాలు

  • B కణాలు (B cells): ఇవి ప్రతిదేహాలను తయారుచేసే కణాలు. ఇవి ఎముక మూలుగలో అసంక్రామ్యతా కణాలుగా మారతాయి. పక్షుల్లో బర్సా ఫాబ్రికస్ లో ఏర్పడతాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో క్రియాత్మక జ్ఞప్తి కణాలు, ప్లాస్మా కణాలుగా మారతాయి. ఈ B కణాల ఉపరితలంపై B కణ గ్రాహకాలు (B Cell Receptors) ఉంటాయి. ఇవి ప్రతిజనకం లేదా T కణాలతో సంధితమై వాటిని ప్రేరేపిస్తాయి.
  • T కణాలు (T cells): ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఇవి థైమస్ గ్రంథిలో అసంక్రామ్యతా అర్హత కణాలుగా మారతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో TH, TC కణాలు, జ్ఞప్తి కణాలు (Memory cells) గా మారతాయి.

ఏకకేంద్రక భక్షక కణాలు

  • మోనోసైట్లు (Monocytes) మరియు స్థూలభోజక కణాలు (Macrophages): రక్తంలో ఉండే మోనోసైట్లు మరియు కణజాలాలలో ఉండే స్థూలభోజక కణాలు కలిసి ఏక కేంద్రక భక్షక వ్యవస్థ (Mononuclear Phagocytic System) ఏర్పరుస్తాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన మోనోసైట్లను వివిధ కణాలుగా పిలుస్తారు. ఉదా: సంయోజక కణజాలాలలో హిస్టియోసైట్లు (Histiocytes), ఊపిరితిత్తులలో వాయుకోశ స్థూలభక్షక కణాలు (Alveolar Macrophages), కాలేయంలో కుఫర్ కణాలు (Kupfer cells), మెదడులో మైక్రోగ్లియల్ కణాలు (Microglial cells) గా ఏర్పడతాయి. స్థూలభోజక కణాలు ప్రతిజనక సమర్పిత కణాలు (Antigen Presenting Cells) గా పనిచేస్తాయి.

మూలాలు

  • జీవుల్లో రక్షణ వ్యవస్థ, ఎం.బి.తిలక్ ఈనాడు ఏప్రిల్ 3, 2009 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం.