వృశ్చిక రాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ku:Dûpişk (birc)
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: be:Скарпіён, знак задыяка మార్పులు చేస్తున్నది: en:Astrological sign#Western zodiac signs
పంక్తి 47: పంక్తి 47:
[[వర్గం:జ్యోతిష్యం]]
[[వర్గం:జ్యోతిష్యం]]


[[en:Astrological sign#Western zodiac signs]]
[[en:Scorpio (astrology)]]
[[hi:वॄश्चिक राशि]]
[[hi:वॄश्चिक राशि]]
[[af:Skerpioen (sterreteken)]]
[[af:Skerpioen (sterreteken)]]
[[ar:برج العقرب]]
[[ar:برج العقرب]]
[[az:Əqrəb (astrologiya)]]
[[az:Əqrəb (astrologiya)]]
[[be:Скарпіён, знак задыяка]]
[[be-x-old:Скарпіён (знак задыяку)]]
[[be-x-old:Скарпіён (знак задыяку)]]
[[bg:Скорпион (зодия)]]
[[bg:Скорпион (зодия)]]

20:12, 19 అక్టోబరు 2012 నాటి కూర్పు


వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నది.

వృశ్చిక రాశి
అక్టోబర్ 23 - నవంబర్ 22

రాశి సంఖ్య 8వది
Tropical Ecliptic Range 210° - 240°
రాశి అధిపతి(లు) కుజుడు & ప్లూటో
బలమైన గ్రహాలు ఏమీ లేవు
బలహీనమైన గ్రహాలు చంద్రుడు
Sex/Polarity Female/Yang
Astrological Element నీరు
Astrological Quadruplicity స్థిరము

ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశి నందు ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.

వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులు

కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్ధిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ మరియు ఫార్మకాలజీ.

బయటి లింకులు