ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~ |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
* [[ఎవ్వరు]] |
* [[ఎవ్వరు]] |
||
* [[ఎందుకు]] |
* [[ఎందుకు]] |
||
* |
* [[ఎలా]] |
||
* [[ఆరు ఎ లు]] |
* [[ఆరు ఎ లు]] |
||
06:05, 28 జనవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఏమిటి
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి ఏమిటి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఏమిటి. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.