వాతాపి గణపతిం భజే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''వాతాపి గణపతిం భజే''' [[ముత్తుస్వామి దీక్షితులు]] రచించిన కీర్తన.
'''వాతాపి గణపతిం భజే''' [[ముత్తుస్వామి దీక్షితులు]] రచించిన కీర్తన.


కిర్తన సామాన్యంగా [[హంసధ్వని రాగం]]లో ఆది [[తాళం]]లో గానం చేయబడుతుంది.
కీర్తన సామాన్యంగా [[హంసధ్వని రాగం]]లో ఆది [[తాళం]]లో గానం చేయబడుతుంది.


==కీర్తన==
==కీర్తన==
పంక్తి 9: పంక్తి 9:




భూతాది సంశేవిత చరణం
భూతాది సంసేవిత చరణం


భూత భౌతికా ప్రపంచ భరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
పంక్తి 21: పంక్తి 21:
పురాకుంభ సంభవమునివర
పురాకుంభ సంభవమునివర


ప్రపూజితం
ప్రపూజితం త్రికోణ* మధ్యగతం


మురారీ ప్రముఖ ద్యుపాసితం
మురారీ ప్రముఖ ద్యుపాసితం


మూలాధారా క్షేత్రాసితం
మూలాధారా క్షేత్రాస్థితం


వరాహి చ వారి వాగాత్మకం
పరాది చత్వారి వాగాత్మకం


ప్రణవ స్వరూప వక్రతుండం
ప్రణవ స్వరూప వక్రతుండం


నితంతరం నిఖిల చంద్రఖండం
నితంతరం నిటల* చంద్రఖండం


నిజ వామకర విదృతేక్షు దండం
నిజవా మకరవి దృతేక్షు దండం


కరాంబుజపాశ బీజాపూరం
ధరాంభుజ బిజాపూరం


కనుక విదూరం భూతాకారం
కలుష విదూరం భూతాకారం


బింబం
హరాది గురుగుహ తోషిత బింబం


హంసధ్వని భూషిత గేరం భం | | వాతాపి | |
హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |


==గానం చేసిన ప్రముఖులు==
==గానం చేసిన ప్రముఖులు==
* [[ఎం.ఎస్.సుబ్బలక్ష్మి]] <ref>[http://www.youtube.com/watch?v=lGuuavo2JHU]</ref>
* [[ఎం.ఎస్.సుబ్బలక్ష్మి]] <ref>[http://www.youtube.com/watch?v=lGuuavo2JHU]</ref>
* [[ఎం.ఎల్.వసంతకుమారి]] <ref>[http://www.youtube.com/watch?v=POODk3FVHEE&feature=related]</ref>
* [[ఎం.ఎల్.వసంతకుమారి]] <ref>[http://www.youtube.com/watch?v=POODk3FVHEE&feature=related]</ref>
* [[వినాయక చవితి (సినిమా)|వినాయక చవితి]] సినిమాలో టైటిల్ సాంగ్ గా ఈ పాటను [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గానం చేశారు.<ref>[http://www.youtube.com/watch?v=--JLRpZE6GA&feature=related]</ref>
* [[వినాయక చవితి (సినిమా)|వినాయక చవితి]] సినిమాలో టైటిల్ సాంగ్ గా ఈ పాటను [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గానం చేశారు. <ref>[http://www.youtube.com/watch?v=--JLRpZE6GA&feature=related]</ref>
==వివరణ==

* ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ కృతిలో త్రికోణ అనే పదం త్రిభువన గా, నిటల అనే పదం నిఖిల గా, ఘంటసాల గానంచేసిన వినాయక చవితి చిత్రంలో పాడారు. ఈ కృతి వివరణకు "వాతాపి గణపతింభజే: గణపతి పై అంత అందమైన కృతి ఎలా అయింది"<ref>[http://vulimiribhakti.blogspot.com/2011/06/blog-post_22.html]</ref> అన్న భక్తి బ్లాగ్ లో వివరించడమైనది.
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

22:47, 10 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన.

ఈ కీర్తన సామాన్యంగా హంసధ్వని రాగంలో ఆది తాళంలో గానం చేయబడుతుంది.

కీర్తన

వాతాపి గణపతిం భజే

హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |


భూతాది సంసేవిత చరణం

భూత భౌతికా ప్రపంచ భరణం

వీతరాగిణం వినత యోగినం

విశ్వకారణం విఘ్నవారణం


పురాకుంభ సంభవమునివర

ప్రపూజితం త్రికోణ* మధ్యగతం

మురారీ ప్రముఖ ద్యుపాసితం

మూలాధారా క్షేత్రాస్థితం

పరాది చత్వారి వాగాత్మకం

ప్రణవ స్వరూప వక్రతుండం

నితంతరం నిటల* చంద్రఖండం

నిజ వామకర విదృతేక్షు దండం

కరాంబుజపాశ బీజాపూరం

కలుష విదూరం భూతాకారం

హరాది గురుగుహ తోషిత బింబం

హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |

గానం చేసిన ప్రముఖులు

వివరణ

  • ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ కృతిలో త్రికోణ అనే పదం త్రిభువన గా, నిటల అనే పదం నిఖిల గా, ఘంటసాల గానంచేసిన వినాయక చవితి చిత్రంలో పాడారు. ఈ కృతి వివరణకు "వాతాపి గణపతింభజే: గణపతి పై అంత అందమైన కృతి ఎలా అయింది"[4] అన్న భక్తి బ్లాగ్ లో వివరించడమైనది.

మూలాలు