ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్: కూర్పుల మధ్య తేడాలు
కట్టా విజయ్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
కట్టా విజయ్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{Infobox_University |
{{Infobox_University |
||
|name = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ |
|name = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ |
||
|image_name = |
|image_name = [[File:Indian School of Business logo.png|150px]] |
||
|caption = |
|caption = |
||
|logo = |
|logo = |
||
|image_size = |
|image_size = |
||
|image_alt = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చిహ్నం |
|image_alt = ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చిహ్నం |
05:24, 14 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
దస్త్రం:Indian School of Business logo.png | |
రకం | Private business school |
---|---|
స్థాపితం | 1999 |
చైర్మన్ | Adi Godrej (2011-present) |
డీన్ | అజిత్ రంగనేకర్ |
సహ-వ్యవస్థాపకులు | రజత్ గుప్తా మరియూ అనిల్ కుమార్ |
విద్యాసంబంధ సిబ్బంది | 49 Permanent Faculty 105 Visiting Faculty [1] |
విద్యార్థులు | 847 (770 in MBA) (10 in Ph.D.[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-]) (67 in EMBA) |
స్థానం | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ మరియూ మౌహాలి, పంజాబ్, భారతదేశం 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E |
కాంపస్ | Urban |
అథ్లెటిక్ మారుపేరు | ISB |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ)తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో డిసెంబర్ 20, 1999న[3] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[4]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ మరియు కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[5]శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్బీ యొక్క ప్రత్యేకత.
మూలాలు
- ↑ http://www.isb.edu/KnowISB/OutstandingFaculty.Shtml
- ↑ "ISB Founders".
- ↑ "Foundation stone laying ceremony date". December 20, 1999.
- ↑ "Inauguration by Chandrababu Naidu". July 01, 2001.
{{cite web}}
: Check date values in:|year=
(help) - ↑ "ISB associate schools list".