ఉస్మానాబాద్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:उस्मानाबाद लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 29: పంక్తి 29:


{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}
{{మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు}}

[[en:Osmanabad (Lok Sabha constituency)]]
[[en:Osmanabad (Lok Sabha constituency)]]
[[hi:उस्मानाबाद लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:उस्मानाबाद (लोकसभा मतदारसंघ)]]
[[mr:उस्मानाबाद (लोकसभा मतदारसंघ)]]

08:49, 2 మార్చి 2013 నాటి కూర్పు

ఉస్మానాబాద్ లోకసభ నియోజకవర్గం (Osmanabad Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఇప్పటివరకు జరిగిన 14 ఎన్నికలలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు శివసేన పార్టీ, 2009లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మసిన్హా పాటిల్ విజయం సాధించి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

విజయం సాధించిన అభ్యర్థులు

  • 1957: వెంకటరావు నల్దుర్గ్ కెర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1962: టి.ఏ.పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: టి.ఏ.పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: టి.ఏ.పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: తుకారాం శ్రంగారే (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: టి.ఎం.సావంత్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: అరవింద్ కాంబ్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: అరవింద్ కాంబ్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: అరవింద్ కాంబ్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: శివాజీ కాంబ్లే (శివసేన)
  • 1998: అరవింద్ కాంబ్లే (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: శివాజీ కాంబ్లే (శివసేన)
  • 2004: కల్పనా నర్హిరే (శివసేన)
  • 2009: పద్మసిన్హా పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పద్మసిన్హా పాటిల్ తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన రవీంద్ర గైక్వాడ్ పై 6,787 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పాటిల్ కు 4,08,840 ఓట్లు రాగా, గైక్వాడ్ కు 4,02,053 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి

మూస:మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు