తొమ్మిది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q19108 |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
[[వర్గం:అంకెలు]] |
[[వర్గం:అంకెలు]] |
||
[[en:9 (number)]] |
12:47, 14 జూన్ 2013 నాటి కూర్పు
| ||||
---|---|---|---|---|
Cardinal | nine | |||
Ordinal | 9th (ninth) | |||
Factorization | 32 | |||
Roman numeral | IX | |||
Unicode symbol(s) | Ⅸ, ⅸ | |||
Greek prefix | ennea- | |||
Latin prefix | nona- | |||
Binary | 10012 | |||
Ternary | 1003 | |||
Quaternary | 214 | |||
Quinary | 145 | |||
Octal | 118 | |||
Duodecimal | 912 | |||
Hexadecimal | 916 | |||
Vigesimal | 920 | |||
Base 36 | 936 | |||
Amharic | ፱ | |||
Arabic-Indic numeral | ٩ | |||
Armenian numeral | Թ | |||
Bengali | ৯ | |||
Chinese/Japanese /Korean numeral | 九 (jiu) 玖 (formal writing) | |||
Devanāgarī | ९ (Nao) | |||
Greek numeral | θ´ | |||
Hebrew numeral | ט (Tet) | |||
Tamil numeral | ௯ | |||
Khmer | ៩ | |||
Telugu numeral | ౯ | |||
Thai numeral | ๙ |
తొమ్మిది (9) ఒక సహజ సంఖ్య, దీనికి ముందు గల సంఖ్య ఎనిమిది (8), మరియు తరువాత వచ్చే సంఖ్య పది (10).
వాడుకలో తొమ్మిదవ, తొమ్మిదో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల తొమ్మిదికి బదులు నవ ఉపయోగిస్తారు. ఉదాహరణకు తొమ్మిది గ్రహాలను నవగ్రహాలు అంటారు.
భారతీయ సంస్కృతి
- తొమ్మిది సంఖ్యకు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధిక ప్రాధాన్యత నిస్తారు. ఎందుకంటే వివిధ డిజిట్ సంఖ్యలలో పెద్ద సంఖ్యగా ఉదాహరణకు ఒక అంకె సంఖ్యలలో 9 పెద్ద సంఖ్య, రెండు అంకెల స్థానంలో 99 పెద్ద సంఖ్య, అంతేకాక ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు నవగ్రహాలు, నవరాత్రులు మొదలగునవి.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
Look up తొమ్మిది in Wiktionary, the free dictionary.