చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:హిందూ మతం చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q1372264
పంక్తి 8: పంక్తి 8:
[[వర్గం:హిందూ మతం]]
[[వర్గం:హిందూ మతం]]
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]

[[en:Char Dham]]

12:50, 24 జూన్ 2013 నాటి కూర్పు

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాధ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.