శిల్పా శిరోద్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:హిందీ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
| occupation = నటి
| occupation = నటి
}}
}}
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబందించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు.తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా).ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు. మరియు నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]] ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు ([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రత శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు మరియు నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]] ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
*[[బ్రహ్మ]]
*[[బ్రహ్మ]]

13:20, 24 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

శిల్పా శిరోద్కర్
జననం
శిల్పా శిరోద్కర్

(1969-11-20) 1969 నవంబరు 20 (వయసు 54)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989 - 2000
జీవిత భాగస్వామిఅపరేష్ రంజిత్ (2000 - ఇప్పటివరకు)[1]

శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు (కొండవీటి సింహం అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్. టి. రామారావు. ఈవిడ చెల్లెలైన నమ్రత శిరోద్కర్, ప్రముఖ తెలుగు నటుడు మరియు నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు అయిన మహేష్ ‌బాబు ను వివాహం చేసుకున్నది. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.

శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. "Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai". Tribune India. 11 July 2000. Retrieved 20 May 2011. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)

బయటి లంకెలు