బిరియాని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Veera Narayana (చర్చ | రచనలు) ముఖ్యసవరణలు చేసాను |
Veera Narayana (చర్చ | రచనలు) సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. |
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. |
||
==సంగీతం== |
|||
{| class="wikitable" style="width:70%;" |
|||
|- |
|||
! పాట !! గానం !! రచన |
|||
|- |
|||
| ''బిరియాని'' || తన్వీ షా, భవతారిణి, హర్షిణి || రాకేందు మౌళి |
|||
|- |
|||
| ''బే ఆఫ్ బెంగాల్'' || క్రిష్ || [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]] |
|||
|- |
|||
| ''పామ్ పామ్ పామ్'' || రాహుల్ నంబియార్, రమ్య ఎన్.ఎస్.కె. || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
|||
|- |
|||
| ''మిసిసిపీ'' || [[కార్తిక్ శివకుమార్]], ప్రేమ్ జీ అమరెన్, ప్రియా హిమేష్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
|||
|- |
|||
| ''బిరియాని ర్యాప్'' || రాకేందు మౌళి, ప్రియా హిమేష్, వందేమాతరం శ్రీనివాస్ || రాకేందు మౌళి |
|||
|- |
|||
| ''అడుగులే ఆ నింగి'' || సత్యన్, సెంధిల్ దాస్, రాకేందు మౌళి, సాకేత్ నాయుడు || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
|||
|- |
|||
| ''బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 1) '' || క్రిష్, ప్రేమ్ జీ అమరెన్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
|||
|- |
|||
| ''బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 2)'' || ప్రేమ్ జీ అమరెన్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
|||
|} |
07:38, 17 డిసెంబరు 2013 నాటి కూర్పు
బిరియాని (2013 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వెంకట్ ప్రభు |
---|---|
నిర్మాణం | కె.ఇ.జ్ఞానవేల్ రాజా |
కథ | వెంకట్ ప్రభు |
తారాగణం | కార్తిక్ శివకుమార్ హన్సికా మోట్వాని ప్రేమ్ జీ అమరెన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
ఛాయాగ్రహణం | శక్తి శరవణన్ |
కూర్పు | ప్రవీణ్ కె.ఎల్. ఎన్.బీ. శ్రీకాంత్ |
నిర్మాణ సంస్థ | స్టూడియో గ్రీన్ |
పంపిణీ | స్టూడియో గ్రీన్ |
భాష | తెలుగు |
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా బిరియాని. కార్తిక్ శివకుమార్, హన్సికా మోట్వాని, మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.
సంగీతం
పాట | గానం | రచన |
---|---|---|
బిరియాని | తన్వీ షా, భవతారిణి, హర్షిణి | రాకేందు మౌళి |
బే ఆఫ్ బెంగాల్ | క్రిష్ | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
పామ్ పామ్ పామ్ | రాహుల్ నంబియార్, రమ్య ఎన్.ఎస్.కె. | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
మిసిసిపీ | కార్తిక్ శివకుమార్, ప్రేమ్ జీ అమరెన్, ప్రియా హిమేష్ | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
బిరియాని ర్యాప్ | రాకేందు మౌళి, ప్రియా హిమేష్, వందేమాతరం శ్రీనివాస్ | రాకేందు మౌళి |
అడుగులే ఆ నింగి | సత్యన్, సెంధిల్ దాస్, రాకేందు మౌళి, సాకేత్ నాయుడు | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 1) | క్రిష్, ప్రేమ్ జీ అమరెన్ | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 2) | ప్రేమ్ జీ అమరెన్ | వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |