ఫరీదుపేట
Jump to navigation
Jump to search
ఫరీద్ పేట | |
---|---|
గ్రామం | |
Coordinates: 18°23′N 84°11′E / 18.39°N 84.18°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
Government | |
• సర్పంచ్ | పైడి లక్ష్మునాయుడు |
Elevation | 11 మీ (36 అ.) |
జనాభా (2001) | |
• Total | 6,000 |
బహలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 532410 |
టెలిఫోన్ కోడ్ | 8942 |
Vehicle registration | AP-32 |
లింగ నిష్పత్తి | 1:1 ♂/♀ |
ఫరీదుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలానికి చెందిన గ్రామం.[1] ఇది రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ విశేషాలు
[మార్చు]ఫరీదుపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో శ్రీకాకుళం పట్టణానికి పశ్చిమాన సుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. 5వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నవభారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లేదా కొయిరాలను ఆనుకొన ఉంది. ఈ గ్రామంలో పంచాయితీ ఉంది. ఇది ఎచ్చెర్ల మండల కేంద్రం నుండి 3 కి.మీ దూరంలో ఉంది. ఫరీద్ పేట పిన్ కోడ్ 532410. పోస్టు ఆఫీసు మండల కేంద్రం ఎచ్చెర్ల లో ఉంది. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఈ పాఠశాలలు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లోని పిల్లలకు విద్యాసౌకర్యం కలిగిస్తున్నాయి.
సమీప గ్రామాలు
[మార్చు]ఎచ్చెర్ల, ఇబ్రహీం బాదు, తోలాపి, కుశాలపురం, దోమాం గ్రామాలు సమీపంలో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Village in Etcherla mandalam in Srikakulam district". Panchayat Informatics Division. Archived from the original on 2007-09-27. Retrieved 2010-06-28.