బండారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బండారు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Haldina

Ridsdale
Species:
H. cordifolia
Binomial name
Haldina cordifolia
(Roxb.) Ridsdale

బండారు ఒక పెద్ద వృక్షం. బండారు ను పసుపుగనపు, బండారి, రుద్రగెనపు, పెద్ద కంబ, దడుగ, కదమి అని కూడా అంటారు.

లక్షణాలు[మార్చు]

  • పెద్ద ఆకురాలు వృక్షం.
  • పీఠభాగంలో హృదయాకారంలో ఉండి వారాగ్రంతో అథోభాగం మృదువైన కేశాలతో కూడి రానురాను అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • అగ్రస్థ శీర్షవద్విన్యాసాలలో అమరి ఉన్న పసుపురంగుతో కూడిన ఆకుపచ్చ పుష్పాలు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బండారు&oldid=3302981" నుండి వెలికితీశారు