Jump to content

బహిష్కరణ

వికీపీడియా నుండి
బహిష్కరణ
దర్శకత్వంముఖేష్ ప్రజాపతి
కథముఖేష్ ప్రజాపతి
నిర్మాతప్రశాంతి మలిశెట్టి
తారాగణం
ఛాయాగ్రహణంప్రసన్నకుమార్
కూర్పురవితేజ గిరిజా
సంగీతంసిద్ధార్థ్ సదాశివుని
నిర్మాణ
సంస్థలు
  • జీ 5
  • పిక్సల్ పిక్చర్స్ ఇండియా
విడుదల తేదీ
19 జూలై 2024 (2024-07-19)( జీ5 ఓటీటీ)
దేశంభారతదేశం
భాషతెలుగు

బహిష్కరణ 2024లో విడుదలకానున్న వెబ్ సిరీస్. జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. అంజ‌లి, అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్, శ్రీతేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 6న విడుదల చేసి 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌ను జూలై 19 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా
  • నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముఖేష్ ప్రజాపతి
  • సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
  • సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్
  • ఎడిటర్‌: రవితేజ గిరిజాల
  • మాటలు: శ్యామ్ చెన్ను
  • కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల
  • ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (5 July 2024). "వేశ్య పాత్రలో అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే." Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Cinema Express (17 June 2024). "Bahishkarana makers release motion poster of Anjali" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  3. Eenadu (23 July 2024). "అందరినీ బయటకు పంపి వాటిని చిత్రీకరించారు: అంజలి". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  4. Chitrajyothy (16 June 2024). "అంజలి, అన‌న్య నాగ‌ళ్ల‌ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'.. మోషన్ పోస్టర్ రిలీజ్". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=బహిష్కరణ&oldid=4284028" నుండి వెలికితీశారు