Jump to content

బీగాల మాలకొండయ్య

వికీపీడియా నుండి
బీగాల మాలకొండయ్య గారు
బీగాల మాలకొండయ్య


వ్యక్తిగత వివరాలు

తల్లిదండ్రులు బీగాల రామయ్య , బీగాల తిరు తాయారమ్మ
జీవిత భాగస్వామి బీగాల వెంకట శేషమ్మ
సంతానం ముగ్గురు కుమారులు


బీగాల మాలకొండయ్య గారు ఆత్మకూరు(నెల్లూరు జిల్లా ) పట్టణమందు ప్రముఖ పారిశ్రామిక విద్యా వేత్త గా రాణించారు.

బీగాల మాలకొండయ్య గారు డా. బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి పారిశ్రామిక శిక్షణా సంస్థ ను 1980 లో ఆత్మకూరు(నెల్లూరు జిల్లా ) పట్టణమందు ప్రారంభించారు.

Dr.BSR ITC లో శిక్షణ పొందిన వారు చాలా పారిశ్రామిక సంస్థలలో ఉన్నత స్థితిలో ఉన్నారు.

బాల్యం

[మార్చు]
మూడు పదుల వయసులో బీగాల మాలకొండయ్య గారు
ఐదు పదుల వయసులో బీగాల మాలకొండయ్య గారు

బీగాల మాలకొండయ్య గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, అల్లూరు లో వ్యవసాయ కుటుంబంలో బీగాల రామయ్య , బీగాల తిరు తాయారమ్మ దంపతులకు జన్మించారు. మాలకొండయ్య గారు అల్లూరు , గండవరం లలో ప్రాథమిక విద్యాభ్యాసం కావలి లో PUC పూర్తి చేసారు. మరియు 1967 న నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు LME పాలిటెక్నిక్ పూర్తి చేసారు. ప్రాధమిక విద్యాబ్యాసం చేసేటప్పుడు వివిధ సంగీత పోటీలలో పాల్గొని బహుమతులు సాధించారు.

వ్యవసాయ రంగం

[మార్చు]

మాలకొండయ్య గారు హరిత విప్లవం ప్రారంభ సమయం లో వ్యవసాయ రంగంలో రాణించి నెల్లూరు జిల్లా నుంచి ఉత్తమ రైతు అవార్డు కి ఎంపిక చేయబడ్డారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఢిల్లీలో అవార్డు ప్రదానము చేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

బీగాల మాలకొండయ్య గారు బెజవాడ పాపిరెడ్డి గారి సన్నిహితులు. బెజవాడ పాపిరెడ్డి ఎన్నికల ప్రచారాలకు అనుసంధానకర్త గా పనిచేసేవారు.

విద్యా వేత్త గా

[మార్చు]
Ashoka General and Technical Educational Society logo

బీగాల మాలకొండయ్య గారు అశోక జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ సోసిటీ ద్వారా డా. బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి పారిశ్రామిక శిక్షణా సంస్థ ను 1980 లో ఆత్మకూరు(నెల్లూరు జిల్లా ) పట్టణమందు ప్రారంభించారు. రెండు దశాబ్దాల పాటు పారిశ్రామిక శిక్షణా సంస్థ లో తన సేవలు అందించారు. [1]

MalakondaiahBeegalaWithChowdary

ఆధ్యాత్మిక సేవలు

[మార్చు]
మాలకొండయ్య గారు నిర్మించిన సాయిబాబా మందిరం

ఆత్మకూరు లో మిగతా సాయిబాబా, వెంకయ్య స్వామి భక్తులతో కలసి భజన , సత్సంగాలు , అన్నదానాలు నిర్వహించేవారు. ఆత్మకూరు సాయిబాబా గుడి నిర్మాణానికి తన వంతు పాత్ర పోషించారు. బుచ్చిరెడ్డిపాళెం దగ్గర అరవపాలెం లో సాయిబాబా మందిరం నిర్మించారు.

సేంద్రియ వ్యవసాయ రంగం

[మార్చు]
SimhapuriSendriyaVyavasayadarulaSangam

బీగాల మాలకొండయ్య గారు సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తి తో బుచ్చిరెడ్డి పాలెం లోని తన వ్యవసాయ క్షేత్రం లో పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండ ఆరోగ్య కరమైన ఆహారాన్ని పండించండం మొదలు పెట్టారు. అదే ఈనాడు "BMK's సహజ సిద్ధ" గా అభివృద్ధి చేయబడినది.

బీగాల వంశ వృక్షము

[మార్చు]
బీగాల వంశ వృక్షము
మహాలక్ష్మమ్మ నారాయణ
బీగాల కొండయ్య, చెంచమ్మ మంగిరేణి మంగమ్మ బీగాల రామయ్య , కృష్ణమశెట్టి తిరు తాయారమ్మలక్ష్మయ్యరమణయ్య , నిమ్మలపల్లి మంగమ్మ సుబ్బా రామయ్య, భార్య ౨వెంకట సుబ్బమ్మ, w/o నాగిశెట్టి సుబ్బయ్య (కావలి)
నారయ్య ,కాంతమ్మ (allur)కృష్ణయ్య,సావిత్రి (nellore)లక్షమ్మ, 'w/oదుత్తా ప్రకాశం (allur)బీగాల మాలకొండయ్య, నాగేళ్ల వెంకట శేషమ్మ (buchi)శ్రీనయ్య,రమావెంకటేశ్వర్లు, తిరుమలసుధాకర్, హేమలత, భార్య ౨నాగేశ్వరమ్మ,తోట బాబులు (kavali)పద్మఆదిలక్ష్మి
మాధవరావు సులోచన (allur)మాల్యాద్రి , లక్కాకుల భవానీతులసి (Venkatagiri)విజయ లక్ష్మి, తోటకూర శివకుమార్అమ్మణ్ణి , కందుకూరు శేషయ్యపద్మ, తోటకూర శివకుమార్ (allur)నాగార్జున, వసుందర (nellore)విజయ కుమార్, రమణ కుమారికృష్ణ మోహన్, భార్గవి (nellore)ప్రకాష్, పసుపులేటి రమ్య (nellore)రమేష్, దండే శివ (nellore)మాల్యాద్రి, తోట అర్చన(Hyderabad)సుశాంత్సుదీప్తిసుకుమార్సాయి కుమార్శశి కుమార్
మాధురి ప్రియా, రవి శంకర్ (Kavali)సిందూర (srikalahasthi)లోక పావనిలక్ష్మి శ్రావణిశ్రుతిసుభాష్ చంద్రసతీష్ చంద్రఐశ్వర్య ,సాయి (nellore)మాలతీమాల్యాద్రి హరి కృష్ణbvks1bvks1పూర్ణ వర్ధన్రోహన్ మాల్యాద్రిసిద్ధూగోకుల్సుజయ్ మాల్యాద్రి
విద్య శంకర్, చార్వి శంకర్కృతిశిఖర జస్వి శాన్విజసాయి జయ కిషోర్


మూలాలు

[మార్చు]


==

  1. https://iti.directory/sri-potti-sriramulu-nellore/dr-b-s-r-industrial-training-institute