భారతనారి
స్వరూపం
భారతనారి | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | ముత్యాల సుబ్బయ్య (చిత్రానువాదం) ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు) |
నిర్మాత | పోకూరి వెంకటేశ్వర రావు, పోకూరి బాబూరావు (సమర్పణ) |
తారాగణం | విజయశాంతి వినోద్ కుమార్ |
ఛాయాగ్రహణం | ఆర్. రామారావు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1989 |
భాష | తెలుగు |
భారతనారి 1989 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. వినోద్ కుమార్, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
నంది అవార్డు: ఉత్తమ నటి విజయశాంతి.
తారాగణం
[మార్చు]- భారతి గా విజయశాంతి
- రాజా గా వినోద్ కుమార్
- జగన్ గా దేవరాజ్
- మురళీ మోహన్
- ధర్మయ్య గా రాళ్ళపల్లి
- చౌడప్ప గా సుత్తివేలు
- సంజీవి ముదిలి
- రేణుక
మూలాలు
[మార్చు]- ↑ "భారతనారి తెలుగు సినిమా". cineradham.com. Retrieved 26 October 2016.[permanent dead link]