భారతీయ సంఘ సంస్కర్తలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆధునిక భారతదేశ పునాది స్థాననలో భారతీయ సంఘ సంస్కర్తలు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాలలో వీరు తమ రాజకీయ, తత్వజ్ఞాన బోధనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ప్రభావితం చేశారు. కొంతమంది భారతీయ సంఘ సంస్కర్తలు : Veelu entho goppa vallu

  1. రాజా రామ్ మోహన్ రాయ్ (1772 మే 22 – 1833 సెప్టెంబరు 27)
  2. కబీర్ (1440 - 1518)
  3. వీరచంద్ గాంధీ (1864–1901) )
  4. స్వామి వివేకానంద (1863 జనవరి 12 – 1902 జూలై 4)
  5. జమ్నాలాల్ బజాజ్ (1884 నవంబరు 4 – 1942 ఫిబ్రవరి 11)
  6. వినోబా భావే (1895 సెప్టెంబరు 11 - 1982 నవంబరు 15)
  7. బాబా ఆమ్టే (1914 డిసెంబరు 26 – 2008 ఫిబ్రవరి 9)
  8. శ్రీరామ్ శర్మ ఆచార్య (1911 సెప్టెంబరు 20 – 1990 జూన్ 2)
  9. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (1820–1891)
  10. దండో కేశవ్ కార్వే (1858 ఏప్రిల్ 18 - 1962 నవంబరు 9)
  11. బాలశాస్త్రి జంబేకర్ 1812 జనవరి 6– 1846 మే 18)
  12. బి.ఆర్.అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 — 1956 డిసెంబరు 6)
  13. అనిబీసెంట్ (1847 అక్టోబరు 1 – 1933 సెప్టెంబరు 20)
  14. విట్టల్ రాంజీ షిండే (1873 ఏప్రిల్ 23 – 1944 జనవరి 2)
  15. గోపాల్ హరి దేశ్ ముఖ్ (1823–1892)
  16. కందుకూరి విరేశలింగం16 ఏప్రిల్ 1848 - 1919 మే 27.
  17. జవహర్ లాల్ నెహ్రూ14 నవంబరు 1889 – 27 మె 1964
  18. విజయ్ పాల్ బఘెల్ ( 1967 ఫిబ్రవరి 20)
  19. పెరియార్ ఇ.వి.రామసామి
  20. పాండురంగ్ శాస్త్రి అథాల్వే (1920 అక్టోబరు 19 – 2003 అక్టోబరు 25)
  21. కొణిదల ఉపాసన

చిత్రాల గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]