Jump to content

మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)

వికీపీడియా నుండి
మా ఇంటి మహాలక్ష్మి
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం హరనాధ్,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి,
పి.లక్ష్మీకాంతమ్మ
సంగీతం జి.అశ్వత్థామ
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
జిక్కి,
పి.సుశీల
నిర్మాణ సంస్థ నవశక్తి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మా ఇంటి మహాలక్ష్మి హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమాలో హరనాధ్ కథానాయకుడుగానూ, జమున నాయకిగాను నటించారు. ఈ సినిమాను హైదరాబాదులో అప్పట్లో కొత్తగా నిర్మించిన సారథి స్టూడియోలో నిర్మించారు.

పాటలు

[మార్చు]
  1. తన కన్నవారికి జనని ఆశోజ్యోతి - జిక్కి - రచన: మల్లాది
  2. ఆమనీ మధు యామినీ - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: మల్లాది
  3. మారిందిలే కథ మారిందిలే - జిక్కి - రచన: మల్లాది
  4. పలికే చక్కెర చిలకలు కులికే రాజహంసలు - పి.సుశీల - రచన:మల్లాది
  5. చివురుల్లో చిలుకలాగ జుంటితేనె చినుకులాగ - రావు బాలసరస్వతి దేవి, పి.ఎస్.వైదేహి - రచన:మల్లాది
  6. ఓ ఈల వేసి - ఘంటసాల వెంకటేశ్వరరావు
  7. మనమే నందన వనమౌగదా - జిక్కి