మార్టిన్ లూథర్ కింగ్ (2023 తెలుగు సినిమా)
Appearance
మార్టిన్ లూథర్ కింగ్ | |
---|---|
దర్శకత్వం | పూజ కొల్లూరు |
స్క్రీన్ ప్లే | వెంకటేష్ మహా |
కథ | మడోన్ అశ్విన్ |
నిర్మాత |
|
తారాగణం | సంపూర్ణేష్ బాబు వీకే నరేష్ శరణ్యప్రదీప్ వెంకటేష్ మహా |
ఛాయాగ్రహణం | దీపక్ యురగెరా |
కూర్పు | పూజ కొల్లూరు |
సంగీతం | స్మరణ్‌సాయి |
నిర్మాణ సంస్థ | మహాయాన మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 27 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మార్టిన్ లూథర్ కింగ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించింది. సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్యప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న[2], థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల చేసి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో & ఏపీ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ పంపిణీ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- సంపూర్ణేష్‌బాబు
- వీకే నరేష్
- శరణ్యప్రదీప్
- వెంకటేష్ మహా
ప్రచారం
[మార్చు]మార్టిన్ లూథర్ కింగ్ చిత్ర బృందం అక్టోబర్ 9 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటనను ప్రారంభించింది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్ నగరాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను ప్రదర్శించారు.[4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహాయాన మోషన్ పిక్చర్స్
- నిర్మాత: ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
- కథ: మడోన్ అశ్విన్
- దర్శకత్వం & ఎడిటర్: పూజ కొల్లూరు[5][6]
- సంగీతం: స్మరణ్‌సాయి
- సినిమాటోగ్రఫీ: దీపక్ యురగెరా
- క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వెంకటేష్ మహా
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (15 October 2023). "రాజకీయ వ్యంగ్య చిత్రం". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ Hindustantimes Telugu. "సంపూర్ణేశ్ బాబు 'మార్టిన్ లూథర్ కింగ్' టీజర్ వచ్చేసింది.. రాజకీయాలపై సెటైరికల్ కామెడీ". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ Sakshi (14 October 2023). "'మార్టిన్ లూథర్ కింగ్'గా రాబోతున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ The Hindu (9 October 2023). "Premier of Telugu film 'Martin Luther King' screened in Visakhapatnam" (in Indian English). Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
- ↑ Andhrajyothy (22 October 2023). "ప్రజల కోసం తీసిన సినిమా". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ Andhrajyothy (21 October 2023). "పరిశ్రమలో మహిళలకు అవకాశాలు తక్కువ, మహిళా దర్శకురాలు పూజ కొల్లూరు". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.