మిగుల్ డియాజ్ కనెల్
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మిగుల్ డియాజ్ కనెల్ | |||
| |||
19వ క్యూబా దేశాధ్యక్షుడు
| |||
ఉపరాష్ట్రపతి | సాల్వడార్ వాల్డెస్ | ||
---|---|---|---|
నాయకుడు | రాల్ కాస్ట్రో | ||
3rd First Vice President of Cuba
| |||
అధ్యక్షుడు | రాల్ కాస్ట్రో | ||
Minister of Higher Education
| |||
అధ్యక్షుడు | రాల్ కాస్ట్రో | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | Communist Party | ||
జీవిత భాగస్వామి | Martha (Divorced) Lis Cuesta | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | Marta Abreu University of Las Villas |
మిగుల్ డియాజ్ కనెల్ ( జననం: ఏప్రిల్ 20, 1960 ) 19వ క్యూబా దేశాధ్యక్షుడు. కాస్ట్రో కుటుంబయేతర నుంచి తొలిసారిగా ఎన్నికైన వ్యక్తి. రాల్ కాస్ట్రో పదవీ విరమణ చేయటంతో 605 మంది సభ్యులతో కూడిన జాతీయ అసెంబ్లీ ఇతనిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. [1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈయన 1960, ఏప్రిల్ 20 లో జన్మించాడు. ఇతని తండ్రి ఒక మెకానికల్ ప్లాంట్లో కార్మికుడు. ఇతను ఎలక్ట్రానిక్ ఇంజినీర్ విద్యను అభ్యసించాడు.