మీకు మీరే మాకు మేమే
Jump to navigation
Jump to search
మీకు మీరే మాకు మేమే | |
---|---|
దర్శకత్వం | హుస్సేన్ షా కిరణ్ |
రచన | హుస్సేన్ షా కిరణ్ |
నిర్మాత | నాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్ |
తారాగణం | తరుణ్ శెట్టి అవంతిక మిశ్రా కిరీటి దామరాజు |
ఛాయాగ్రహణం | సూర్య వినయ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | శ్రవణ్ భరధ్వాజ్ |
నిర్మాణ సంస్థ | నాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 17 జూన్ 2016 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మీకు మీరే మాకు మేమే 2016, జూన్ 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రా, కిరీటి దామరాజు తదితరులు నటించగా, శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. మిస్సమ్మ సినిమాలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో ఈ సినిమా కథ రూపొందించడంతోపాటు, ఆ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు.[1][2]
కథా సారాంశం
[మార్చు]జీవితంలో లక్ష్యం అంటూ లేకుండా అల్లరిగా తిరిగే ఆది (తరుణ్ శెట్టి), జీవితంపై పూర్తి క్లారిటీ ఉన్న ప్రియా (అవంతిక) ప్రేమించుకుంటారు. కొన్నాళ్ళపాటు సంతోషంగా సాగిన ప్రేమ కొద్దికొద్దిగా బోర్ కొడుతుండడంతో ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[3]
నటవర్గం
[మార్చు]- తరుణ్ శెట్టి (ఆది)
- అవంతిక మిశ్రా (ప్రియ)
- స్వరాజ్ రెబ్బప్రగడ (ప్రియ తండ్రి)
- కిరీటి దామరాజు
- జెన్ని హని
- భరణ్ కుమార్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
- నిర్మాణ సంస్థ: నాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్
- సంగీతం: శ్రవణ్ భరధ్వాజ్
- ఛాయాగ్రహణం: సూర్య వినయ్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
రేటింగ్
[మార్చు]- టైమ్స్ ఆఫ్ ఇండియా - 2.5/5[4]
- ఆంధ్రప్రభ - 1.5/5[3]
- 123 తెలుగు - 2.75/5[5]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
- ↑ మన తెలంగాణ, సినిమా (23 January 2016). "మీకు మీరే.... మాకు మేమే!". Naresh Balaraju. Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
- ↑ 3.0 3.1 ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Review by TOI". Times of India. 17 June 2016. Retrieved 3 February 2020.
- ↑ "Review by 123telugu". 123 Telugu. 18 June 2016. Retrieved 3 February 2020.